Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫిబ్రవరి 4న 4 గంటలకు 'కాటమరాయుడు' చిత్ర టీజర్...

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (10:15 IST)

Widgets Magazine
katamaraayudu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతిహాసన్ కాంబినేషన్‌లో డాలీ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం కాటమరాయుడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 
 
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే మార్చి 29వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ నిర్ణయించిన తేదీ కంటే ముందుగానే చిత్రం విడదలయ్యే అవకాశాలున్నట్లు టాక్. ఇదిలావుంటే టీజర్ మాత్రం ఇప్పటి వరకు విడుదల కాకపోవడం పట్ల అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు.
 
కాగా, ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఫిబ్రవరి 4వ తేదీన 4 గంటలకు 'కాటమరాయుడు' చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Release Dolly 4th Feb Pawan Kalyan Shruti Haasan Katamarayudu Teaser

Loading comments ...

తెలుగు సినిమా

news

విశాల్ సస్పెన్షన్‌ను ఉపసంహరించాలి.. ఆ వ్యాఖ్యల్లో తప్పేముంది... వాక్ స్వాతంత్ర్యం అందరికీ ఉంది..

సినీ నటుడు, నిర్మాత విశాల్‌కు ఊరట లభించింది. విశాల్‌పై సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని ...

news

వర్మ కామెంట్స్‌పై లంచ్ బ్రేక్‌లో బాగా మాట్లాడుకోవచ్చు : చిరంజీవి కుమార్తె సుస్మిత

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చేసుకుని చేసే ట్వీట్స్‌పై ...

news

నువ్వు మనిషివేనంట్రా మూర్ఖుడా..ఇలియానా ఎంత మాటనేసింది?

బాధితులపట్ల సానుభూతి చూపిస్తూ షేర్ చేస్తున్న స్పందనలపై కూడా వికృత వ్యాఖ్యలు చేసే ...

news

అమిత్‌షాను వణికిస్తున్న.. మోదీని సమ్మోహితుడిని చేస్తున్న అభినవ బాహుబలి

బాహుబలి తొలి భాగాన్ని చూసిన వారు జీవితంలో మర్చిపోలేని పాట ‘ఎవ్వరంట.. ఎవ్వరంట నిన్ను ...

Widgets Magazine