Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇలియానాను కత్రినా కైఫ్ ఫాలో అవుతుందా? బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో?

ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (18:04 IST)

Widgets Magazine

టాలీవుడ్ సన్నజాతి బొమ్మ ఇలియానా ప్రస్తుతం తన ప్రేమికుడితో షికార్లు కొడుతోంది. ఇందులో భాగంగా బికినీలో స్విమ్మింగ్ చేస్తూ కొన్ని ఫోటోలను నెట్లో పోస్ట్ చేసింది. దర్శక, నిర్మాతలకు గేలం వేసేందుకు ఇలియానా ఎన్ని ఎత్తులు వేస్తుందో చూస్తూనే ఉన్నాం. సెక్సీ ట్వీట్లు, బికినీ పోస్ట్‌లతో పాటు అమ్మడి అండర్ వాటర్ విన్యాసాలు చూసి చూసి జనాలకు ముఖం మొత్తేసింది. 
 
ఈ బెల్లీ బ్యూటీని కత్రినా ఫాలో అవ్వడం ప్రస్తుతం టిన్సెల్ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్యకాలంలో ఒక్క హిట్టూ అందుకోని కత్రినా ప్రస్తుతం 'జగ్గాజాసూస్' అనే మూవీలో కనిపించబోతోంది. ఇక 'జగ్గా జాసూస్' షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోవడంతో క్యాట్ ఫ్రీ బర్డ్ అయిపోయింది. దీంతో అమ్మడు రెక్కలు కట్టుకుని తెగ షికార్లు వేస్తోంది. ఇటీవలే అండర్ వాటర్‌లో సేదతీరుతున్న వైనాన్ని ఫ్యాన్స్‌కు చూపించింది.
 
ఇక గోల్డెన్ కలర్ బికినీలో మెరిసిపోతున్న క్యాట్... సీ గాడెస్‌నే తలపిస్తున్నట్లు ఉంది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కత్రీనా ఫోటోను చూస్తే ఇలియానాను కత్రీనా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఘాజీకి సెన్సార్ సర్టిఫికేట్.. మూవీ మేకింగ్ వీడియో చూడండి..

తెలుగు, తమిళ, హిందీల్లో రిలీజ్ కానున్న ఘాజీ సినిమాకి సెన్సార్ యు సర్టిఫికేట్ ఇచ్చేసింది. ...

news

కళ్లతోనే నటించిన నాగార్జున.. జన్మ ధన్యమైందన్న దర్శకేంద్రుడు

ఓం నమో వెంకటేశాయ సినిమా చూడటానికి రెండు కళ్లూ చాలవు అంటున్నారు చిత్ర దర్శకుడు ...

news

క్లైమాక్స్‌లో నలభై నిమిషాల పాటు కళ్లవెంట ఆనంద భాష్పాలేనట

ఓం నమో వెంకటేశాయ సినిమా చూడటానికి రెండు కళ్లూ చాలవు అంటున్నారు చిత్ర దర్శకుడు ...

news

విలపించిన అమల.. పొెంగిపోయిన నాగార్జున

నాపై అమల మనస్సులో ఇంత ప్రేమ ఉందనేది ఇంతవరకు తెలీలేదని అక్కినేని నాగార్జున అన్నారు. ...

Widgets Magazine