Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'కట్టప్ప' బాహుబలిని ఎందుకు పొడిచాడో మాకెందుకు...? కస్సుమంటున్న కన్నడిగులు

గురువారం, 20 ఏప్రియల్ 2017 (14:03 IST)

Widgets Magazine

దర్శక ధీరుడు రాజమౌళి కలల ప్రాజెక్టు బాహుబలి 2వ భాగం ఈనెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కాబోతోంది. దేశం మొత్తం ఈ చిత్రం ఎపుడు విడుదలవుతుందా... ఎపుడెపుడు చూద్దామా అని ఆత్రంగా ఎదురుచూస్తుంటే కర్నాటకలో మాత్రం బాహుబలి 2 అంటే కస్సుమంటున్నారు. ముఖ్యంగా అందులో నటించిన కట్టప్ప పేరు చెబితే అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కట్టప్పగా నటించిన తమిళ నటుడు సత్యరాజ్ కావేరి జలాల విషయంలో కన్నడిగులను తక్కువ చేసి మాట్లాడారని మండిపడుతున్నారు.
rajamouli
 
అలాంటి చవకబారు వ్యాఖ్యలు చేసిన నటుడు సత్యరాజ్ నటించిన బాహుబలి చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ విడుదల కానీయబోమని వారు అంటున్నారు. అంతేకాదు... ఏప్రిల్ 28న బాహుబలి బంద్ ప్రకటించారు. ఆరోజున బంద్‌కు పిలుపునిచ్చారు. బాహుబలి కోసం వెనక్కి తగ్గి ఏదో సారీ చెప్పేద్దామనుకుంటే... తమిళనాడులో తేడా వస్తుంది. అలా సారీ చెప్పేస్తే తమిళనాడులో బాహుబలి ఆట తిరగబడుతుంది. దీనితో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది బాహుబలి టీం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''సాహో'' అంటోన్న ప్రభాస్.. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్.. సుజిత్‌తో రూ.150 కోట్ల సినిమా

'బాహుబలి' చిత్రంతో జాతీయ నటుడిగా పేరు కొట్టేసిన ప్రభాస్.. బాహుబలి సిరీస్‌కు తర్వాత కొత్త ...

news

బ్లూ ఫిల్మ్స్‌లో నటిస్తా... ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.. తెలుగు నటి బంపర్ ఆఫర్

నీలి చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నా.. ఎవరైనా ఉంటే ఉపయోగించుకోవచ్చు అంటూ ఓ నటి ...

news

రేణూ దేశాయ్ 'బద్రి' చేదు జ్ఞాపకాలు... నా కళ్లలో నీటితెర చూశారా...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి 17 ఏళ్ల క్రితం రేణూ దేశాయ్ బద్రి చిత్రంలో నటించింది. ...

news

సినీ నటి భావన కిడ్నాప్ కేసు.. ఏడుమందిపై ఛార్జీషీట్ దాఖలు

సినీ నటి భావన కిడ్నాప్, వేధింపుల కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు ...

Widgets Magazine