Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి టీం పొట్ట కొట్టొద్దు... సారీ చెప్పిన కట్టప్ప...

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (16:14 IST)

Widgets Magazine

బాహుబలి చిత్రాన్ని కర్నాటకలో విడుదల చేయకుండా అడ్డుకుంటామనీ, కన్నడిగులను దూషించిన సత్యరాజ్(కట్టప్ప) సారీ చెబితేనే వదులుతామంటూ బెంగళూరులో ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న చిత్రం విడుదల కానుండగా, అదే రోజు బంద్ నిర్వహిస్తామని వారు స్పష్టం చేసారు. దీనితో సత్యరాజ్ రంగంలోకి దిగారు. తను కర్నాటక, కన్నడిగులకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదనీ, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని కోరాడు. దీనితో బాహుబలి విడుదలకు దాదాపు అడ్డంకులు తొలగిపోయాయి. 
 
తను ముందుగా తమిళవాడిననీ, ఆ తర్వాత సినీ నటుడునని అన్నారు. తమిళుడిగా తను అన్నమాటలు ఎవరినైనా బాధించి వుంటే క్షమించాలని కోరారు. కాగా రాజమౌళి కూడా కన్నడ ప్రజలను బాహుబలి చిత్రం విడుదలకు అడ్డంకులు సృష్టించవద్దని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపైన ఎన్నో వందల కుటుంబాలు ఆధారపడి వున్నాయనీ, వారి పొట్ట కొట్టవద్దని ఆయన సోషల్ మీడియాలో వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అభిమానులు రాజకీయాల్లోకి రమ్మంటున్నారు... : మహేష్‌ బాబు

ప్రస్తుతం సినీరంగంలో ఉన్న ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్ళడం పరిపాటిగా మారిపోతోంది. కొంతమంది ...

news

ఫ్రైడే ఫ్లాష్ బ్యాక్... నటి మనీషా కొయిరాలాపై సుభాష్ ఘై అత్యాచారం చేశాడా...?

సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఓ నటి మళ్లీ లైమ్‌లైట్లోకి వస్తుందంటే ఆమె గురించిన చరిత్ర మళ్లీ ...

news

తమిళ హీరో ధనుష్‌కు ఊరట... మదురై వృద్ధదంపతుల పిటీషన్ కొట్టివేత...

తమిళ హీరో ధనుష్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. ధనుష్ తమ కొడుకేనని, తమ బాగోగులు చూసుకోవటం ...

news

వెండితెరపై మరో అద్భుతం.. నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు కలిపితే.. "రారండోయ్ వేడుక చూద్దాం"

నాగార్జున కెరీర్లో శివ ఒక ట్రెండ్ సెట్టర్ అయితే, నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు అత్యద్భుతమైన ...

Widgets Magazine