Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నటి భావన కేసులో కొత్తకోణం.. నటి కావ్యా మాధవన్ ఆఫీసులో సోదాలు

మంగళవారం, 4 జులై 2017 (07:04 IST)

Widgets Magazine
kavya madhavan

కేరళ చిత్రపరిశ్రమకు చెందిన సినీ నటి భావనపై జరిగిన లైంగికవేధింపుల కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఈ కేసులో మరో నటి కావ్యా మాధవన్ వ్యాపార, బ్యాంకు ఖాతాలపై ఆ రాష్ట్ర పోలీసులు ఆరా తీశారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆమె వ్యాపార కార్యాలయాల్లో సోదాలు చేశారు. 
 
గతంలో నటి భావనను కిడ్నాప్ చేసిన కొందరు లైంగికంగా వేధించిన విషయంతెల్సిందే. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి విచారణ చేపట్టి పలువురిని అరెస్టు చేశారు. అయితే, పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడైన పల్సర్‌ సునీ రెండుసార్లు మలయాళ స్టార్ దిలీప్ భార్య కావ్య మాధవన్ కార్యాలయానికి వెళ్లినట్లు విచారణలో వెల్లడించాడు. 
 
దీంతో ఈ కేసులో నటి కావ్య ఇల్లు, కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. వ్యాపార కార్యకలాపాల రికార్డులు, బ్యాంకు పేమెంట్స్‌ గురించి పోలీసులు ఆరా తీశారు. నటి భావనపై వేధింపులకు పాల్పడుతూ తీసిన వీడియో, ఫొటోల మెమరీ కార్డును కావ్య మాధవన్ ఆఫీస్‌లో దాచి పెట్టిఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. కాగా, 2016లో దిలీప్‌‌ను కావ్య వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అలాగే, ఈ కేసులో కావ్యా తల్లిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రకుల్ హస్తవాసి బాగుందా? ‘దర్శకుడు’ సాంగ్ లాంచ్ చేయించారు

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న దర్శకుడు సుకుమార్‌. ఆయన ...

news

గ్లామర్‌కు పాఠాలు నేర్పుతున్న చెన్నై చిన్నది... మళ్లీ వరించిన జెస్సీ పాత్ర

ఏం మాయ చేశావే చిత్రం సమంతకు పదేళ్ల కెరీర్‌ని అలా చేతుల మీద పెట్టి అందించింది. అలాగే ...

news

దంగల్ కలెక్షన్లపై అబద్ధాల కథనాలు.. మొత్తం వసూళ్లు రూ. 1,864 కోట్లు మాత్రమేనట

అనుమానిస్తున్నదే నిజం అయింది. బాహుబలి 2 సినిమా ప్రభంజనంపై బాలీవుడ్ సినీ ప్రముఖులు కుట్ర ...

news

ప్రభాస్‌తో సోనమ్ ఇందుకే కుదరదందా? లండన్ వీధుల్లో బోయ్ ఫ్రెండుతో(వీడియో)

సోనమ్ కపూర్ ప్రస్తుతం లండన్ వీధుల్లో తన ప్రియుడు అని బాలీవుడ్ సినీజనం చెప్పుకునే ఆనంద్ ...

Widgets Magazine