Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఖైదీ నెం.150 మానియా: ఆ మూడు టిక్కెట్ల రేటెంతో తెలుసా? తెలిస్తే షాకవ్వాల్సిందే

బుధవారం, 11 జనవరి 2017 (12:12 IST)

Widgets Magazine
khaidi movie still

మెగాస్టార్ చిరంజీవి కరిష్మా ఏమాత్రం తగ్గలేదు. మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెం.150 బాక్సాఫీసు రికార్డులను బద్ధలు కొట్టేస్తోంది. ఖైదీ 150వ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌ 3 టిక్కెట్లను అత్యధిక రేటు.. రూ.36 లక్షలకు విక్రయించింది. మొదట టికెట్లను వేలం వేయగా మెగాస్టార్ వీరాభిమాని ఒకరు ఈ మూడు టికెట్లను రూ.36 లక్షలకు చేజిక్కించుకున్నాడు.

దాదాపు పదేళ్ల గ్యాప్‌కు తర్వాత చిరు ఫ్యాన్స్ తమ ఏకైక హీరోగానే భావిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనమని ఆ థియేటర్ యాజమాన్యం అంటోంది. ఇక రూ.36లక్షలను ఓ ఛారిటీకి అందజేస్తామని.. నిజంగా ఇది రికార్డేనని థియేటర్ యాజమాన్యం వెల్లడించింది.
 
ఇదిలా  ఉంటే.. 'ఖైదీ నంబర్‌ 150' సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ట్వీట్‌ చేశారు. అల్లు అర్జున్‌, హరీశ్‌ శంకర్‌, అల్లు శిరీష్‌ తదితరులు ట్విట్టర్‌ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మోహన్‌బాబు, అక్కినేని నాగార్జున, రామ్‌, మంచు మనోజ్‌ తదితరులు చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.
లెట్స్‌ డు రికార్డ్స్‌ కుమ్ముడు అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. 
 
* హరీశ్‌ శంకర్‌: 'బాక్సాఫీసులు బద్దలు.. అన్ని ఏరియాలనూ రఫ్‌ అడిస్తున్న మెగాస్టార్‌..' అని ట్వీట్‌ చేశారు. 
* అల్లు శిరీష్‌: 'మెగా సర్జికల్‌ స్ట్రైక్‌' అని ట్వీట్‌ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'మెగా సర్జికల్‌ స్ట్రైక్‌... లెట్స్‌ డు రికార్డ్స్‌ కుమ్ముడు'... "ఖైదీ"’పై సినీ ప్రముఖుల ట్వీట్లు.. ఇక కనకవర్షమే

మెగాస్టార్‌ చిరంజీవి న‌టించిన‌ ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా ...

news

'ఖైదీ నంబర్ 150లో మెగాస్టార్ ఇరగదీశాడట.. ఫ్యాన్స్ కేరింతలు

మెగాస్టార్ 'చిరంజీవి' ఎవర్ గ్రేట్.. ఆయన డ్యాన్సులు.. ఫైట్లు సూపర్బ్.. ఇవి ఆయన తాజా చిత్రం ...

news

బాస్ ఈజ్ బ్యాక్.. ప్రీమియర్ షోలు పూర్తి కాకుండానే రూ.6.7కోట్లు కొల్లగొట్టిన ఖైదీ..

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగే పండుగ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వివి వినాయక్ ...

news

మెగా పిచ్చి పీక్స్.. థియేటర్లలో హంగామా... గుంటూరులో థియేటర్‌పై దాడి

అభిమాన హీరో సినిమా రిలీజైతే ఫస్ట్ షో చూడాలని చాలామంది ఆరాటపడతారు. ఇందుకోసం ఎంత రేటు ...

Widgets Magazine