Widgets Magazine Widgets Magazine

బికినీ దుస్తుల్లో చేతిలో పెగ్గు... మందు కొడుతూ రెచ్చిపోయిన హాట్ మోడల్

శుక్రవారం, 9 జూన్ 2017 (13:13 IST)

Widgets Magazine
kim kardashian

హాలీవుడ్ హీరోయిన్లు లేదా మోడల్స్‌కు హద్దులంటూ ఏవీవుండవు. ఫలితంగా తమ ఇష్టానుసారంగా రెచ్చిపోతుంటారు. తాజాగా హాలీవుడ్ హాట్ మోడల్ కిమ్ కర్దాషియన్ మరోసారి వార్తలకెక్కింది. తాజాగా, బికినీ ధరించి మద్యం సేవిస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రాంలో ఒక్కరోజులోనే 6 మిలియన్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 
 
ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కిమ్ కర్దాషియన్ మరీ బరితెగించిందని కొందరు తిట్టిపోస్తుంటే, మరికొందరు మాత్రం కిమ్‌ను సమర్థిస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియోతో కిమ్ కర్దాషియన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, తన సోషల్ మీడియా ఖాతాల్లో హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఇన్‌స్టాగ్రాంలో 100 మిలియన్ ఫాలోవర్స్‌ను ఈ అమ్మడు సంపాదించుకున్న విషయం తెల్సిందే. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఛీ.. ఛీ... బోడిమూతి ప్రభాస్... అలాగైతే 'సాహో'...

ప్రభాస్... అంటే కోరమీసం... బాహుబలిలో అమరేంద్ర బాహుబలి వీరుడిగా కనిపించి కత్తిలా నటించాడు. ...

news

బ్రహ్మి పనైపోయిందా..! సినీ ఛాన్సులు రాకపోవడానికి అదే కారణమా?

బ్రహ్మానందం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయనంటే తెలియని వారండరు. ఏ హీరో సినిమా అయినా ...

news

రూ.80 లక్షలిస్తే అలా నటిస్తా.. ఎవరు..?

పూజా హెగ్డే. 'ముకుంద' సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో అడుగుపెట్టిన భామ. ఆ తరువాత అడపాదడపా ...

news

రాంచరణ్ 'రంగస్థలం 1985'.. 2018 సంక్రాంతికి రిలీజ్...

మెగాస్టార్ తనయుడు రాంచరణ్ తేజ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ...