Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇళయరాజాని అడిగితే బెటర్... నేనైతే నోటీసులు పంపేవాడిని కాదు : కేజే. ఏసుదాస్

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (16:07 IST)

Widgets Magazine
kjyesudass

సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం - సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంపై కామెంట్స్ చేసేందుకు ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఏసుదాస్ నిరాకరించారు. ఈ వ్యవహారంపై ఇళయరాజానే అడగాలంటూ మీడియా మిత్రులకు సలహా ఇచ్చారు. 
 
ఎస్పీబీ, ఇళయరాజాల వ్యవహారం లీగల్ నోటీసు వరకు వెళ్లిన విషయం తెల్సిందే. దీనిపై కేజే యేసుదాస్‌ వద్ద ప్రస్తావించగా 'నేనయితే ఎవ్వరికీ అలా లీగల్ నోటీసులు పంపేవాణ్ణి కాదు. నన్ను అడగడం కన్నా ఇళయరాజాని అడిగితే బెటర్,' అని తన అభిప్రాయం చెప్పారు. 
 
అలాగే, జాతీయ అవార్డుల విషయంలో తమిళ దర్శకుడు మురుగదాస్, మరికొందరు చేసిన కామెంట్స్‌పై ఆయన స్పందిస్తూ... 'ఈ సందేహం ఎవరైతే వ్యక్తపరిచారో వాళ్లనే అడగడం మంచిది. లేదంటే, జ్యూరీని అడగాలి. అంతేకానీ, సంబంధంలేని నాలాంటి వాళ్ళని అడగడం కరెక్ట్ కాదు,' అని చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"What a journey.. What a experience".. లాస్ట్ డే అంటూ రాజమౌళి ట్వీట్

'బాహుబలి-2 ది కంక్లూజన్' చిత్రం షూటింగ్ పూర్తయింది. గత నాలుగేళ్ళుగా 'బాహుబలి'కి అంకితమైన ...

news

'బాహుబలి-2' చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్... సూపర్బ్ అన్న సెన్సార్ సభ్యులు!

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి-2' ది కంక్లూజన్ చిత్రానికి ...

news

వాళ్లను బికినీతో పడగొట్టాలని చూస్తున్న లక్ష్మీరాయ్... రెచ్చిపోయి చూపిస్తూ...

ఔను.. లక్ష్మీరాయ్ తొలిసారి బికినీలో సినిమా తెరపై కనిపించనుంది. ఇప్పటివరకు సుమారు 50 ...

news

కేక పుట్టిస్తున్న అల్లు అర్జున్- స్నేహా రెడ్డి ప్రైవేట్ స్టిల్స్ (బ్యూటిఫుల్ ఫోటోలు)

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డిల ప్రైవేట్ ఫోటోలు సోషల్ ...

Widgets Magazine