Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"దెయ్యమా.. మజాకా" ట్రైలర్‌ను ఆవిష్కరించిన కోడి రామకృష్ణ

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:59 IST)

Widgets Magazine
deyyama mazaka trailer

తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హార్రర్ ఎంటర్‌టైనర్ "దెయ్యమా మజాకా". మానస్, అఖిల్, నీహారిక, మేఘన, నవీన్ ముఖ్య తారాగణంగా సంపత్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ ఆవిష్కరించారు. తనకు చిరకాల మిత్రుడైన రామ సత్యనారాయణ నిర్మిస్తున్న "దెయ్యమా మజాకా" మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
 
ఓ నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ వీకెండ్ పార్టీ నుంచి వస్తూ మద్యం మత్తులో నాలుగేళ్ల కుమార్తెతో సినిమా చూసి ఇంటికి వెళ్తున్న ఓ జంట ప్రయాణిస్తున్న కారును గుద్దేస్తారు. ప్రమాదంలో తల్లిదండ్రులిద్దరూ మరణిస్తారు. తనలాగే తన బిడ్డ అనాథ కాకూడదనే తపన కలిగిన ఆ బిడ్డ తల్లి ఆత్మగా మారుతుంది. ఈ క్రమంలో జరిగిన పరిణామాల సమాహారమే "దెయ్యమా మజాకా" అని, దర్శకుడు సంపత్ రాజ్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడని, కోడి రామకృష్ణ వంటి గ్రేట్ డైరెక్టర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరుపుకున్న "దెయ్యమా మజాకా" ఘన విజయం సాధించడం తథ్యమని నిర్మాత రామ సత్యనారాయణ అన్నారు. 
 
ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రానికి కెమెరా: సంతోష్.ఎస్, ఎడిటింగ్: హరీష్ కుమార్, మ్యూజిక్: నవనీత్ చారి, సమర్పణ: ఫణిరాజ్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంపత్ రాజ్. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Kodi Ramakrishna Launches Deyyama Mazaka Trailer

Loading comments ...

తెలుగు సినిమా

news

అభిమానుల దీవెన‌లే దాస‌రి గారిని ర‌క్షించాయి: మ‌ంత్రి త‌ల‌సాని

ప్రముఖ ద‌ర్శక నిర్మాత దాస‌రి నారాయ‌ణ రావు ఇటీవ‌ల అనారోగ్యం కారణంగా కిమ్స్ ఆసుప‌త్రిలో ...

news

రెండేళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాక ఎంతో మంది చాంబర్స్ ఏర్పాటు చేయాలని, ...

news

పెద్ద నోట్ల రద్దు కథాంశంతో "ఏటీఎం"

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తెరకెక్కిన సరదా పొలిటికల్ సెటైర్ ప్రేమకథ. ఏటిఎం. నాట్ ...

news

శ్రీముఖిని బుద్ధున్నోడు ఎవడైనా లవ్ చేస్తాడా? నీ చేతిలో రిమోట్ ఉందిరా అయ్యా?

లాస్య-శ్రీముఖి- రవిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు ముగ్గురే ప్రస్తుతం ...

Widgets Magazine