Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లండన్‌లో బిజీ బిజీగా నయనతార.. బిల్లా 2 డైరక్టర్‌తో ఏం చేస్తుందో తెలుసా?

మంగళవారం, 31 జనవరి 2017 (17:03 IST)

Widgets Magazine

కొరియోగ్రాఫర్‌తో ప్రేమాయణానికి ఎప్పుడు చెక్ పెట్టిందో అప్పటి నుంచి నయనతార ఫుల్‌బిజీగా వుంది. తెలుగు సినిమా మాట పక్కనబెడితే, తమిళంలో ఈమెకి చేతినిండా ఆఫర్స్ వున్నాయి. నయనతార తాజాగా 'కొలైవుదిర్ కాలమ్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఉమెన్ సెంట్రిక్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుగుతోంది. 
 
లండన్ షూటింగ్ పార్టుతో ఈ సినిమా షెడ్యూల్ పూర్తవుతుంది. లండన్‌లో చిత్రీకరించే సీన్స్ సినిమాకు హైలైట్ అవుతాయని సినీ యూనిట్ చెప్తోంది. నయన రోల్ అందరినీ ఆకట్టుకునేలా వుంటుందని.. ఉన్నత విలువలతో ఈ సినిమా తెరకెక్కుతోందని సినీ మేకర్స్ వెల్లడిస్తున్నారు. 
 
అన్నట్లు.. ఈ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్‌రాజా నిర్మాతగా మారాడు. బిల్లా 2 సినిమా చేసిన చక్రీ దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. అన్నీ పనులు పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శాతకర్ణికి చెక్ పెట్టిన శతమానం భవతి కలెక్షన్లు.. నైజాంలో అదుర్స్

తెలుగు జాతి కీర్తించిన చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ ...

news

అబ్బే లవ్వులు-గివ్వులు నాకు సెట్ కావు... పెద్దల కుదిర్చిన పెళ్ళే.. సమంతలా?: కాజల్

లవ్వులు తనకు ఏమాత్రం పనిచేయవని చందమామ కాజల్ అంటోంది. ప్రస్తుతం అగ్ర హీరోయిన్‌గా ...

news

టాలీవుడ్ స్టార్ ఐటం గర్ల్‌గా రత్తాలు.. లక్ష్మీరాయ్ ఫోటోలతో లారెన్స్ ప్రమోట్

టాలీవుడ్ చిత్రాల్లో ఐటం సాంగ్ అనేది ఓ కామన్ ఫార్ములాగా మారిపోయింది. ఖచ్చితంగా ఓ ఐటం సాంగ్ ...

news

నివేదా థామస్‌కు ఎన్టీఆర్ హ్యాండిచ్చాడా? రాశిఖన్నాకే ఛాన్సిచ్చాడా?

నేచురల్ స్టార్ నానికి జెంటిల్‌మెన్ సినిమాలో లవర్‌గా నటించిన నివేదా థామస్ నటించింది. ఈ ...

Widgets Magazine