Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించకుంటే సూసైడ్ చేసుకుంటా : కేఆర్కే

శుక్రవారం, 3 నవంబరు 2017 (11:20 IST)

Widgets Magazine
kamal r khan

ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ప్రముఖ సినీ విశ్లేషకుడు కమాల్ రషీద్ ఖాన్ అలియాస్ కేఆర్కే హెచ్చరించాడు. భారతదేశంలో సినిమాలు విడుదలకాకముందే విదేశాల్లో వేసే ప్రీమియర్ షోలను తిలకించి తనదైనశైలిలో రివ్యూలు రాయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ రివ్యూలను సోషల్ నెట్‌వర్క్ సైట్లలో పోస్ట్ చేస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తుంటాడు. 
 
అలాంటి కేఆర్కే ఇపుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, "ట్విట్టర్ ఇండియా ప్రధాన ఉద్యోగులైన మహిమా కౌల్, విరల్ జాని, తరంజిత్ సిగ్తోలను నేను ఒకటే కోరుకుంటున్నాను. 15 రోజుల్లోగా నా ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించండి. 
 
మీరు నా ఖాతాను సర్పెండ్ చేశారు. నా దగ్గర డబ్బు తీసుకుని నన్ను మోసం చేశారు. వెంటనే నా ఖాతాను తిరిగి పునరుద్ధరించుకంటే నేను ఆత్మహత్య చేసుకుంటారు. నా చావుకు కారణం మాత్రం మీరే" అంటూ వ్యాఖ్యానించాడు. కాగా, అక్టోబర్ 18న కేఆర్కే ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''టబు''ను తీసుకుందామన్న త్రివిక్రమ్.. వద్దన్న ఎన్టీఆర్..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా.. ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా ప్రారంభమైన సంగతి ...

news

అర్జున్ రెడ్డి వెంటపడిన మణిరత్నం... ఎందుకంటే...

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోనే కాదు అటు తమిళం ఇటు హిందీ బాషల్లోను హీరో ...

news

హీరోయిన్ రకుల్‌ యేడాదికి 500 రోజులంటోంది.. ఎందుకు?

పాఠశాలకు వెళ్ళే చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు సంవత్సరానికి ఎన్ని రోజులని. ...

news

వామ్మో అంత రేటా...? పద్మావతి 'పిచ్చి'లో అమెజాన్‌...

దీపికా పదుకునే నటించిన పద్మావతి చిత్రంపై ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ ...

Widgets Magazine