Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కన్నబిడ్డనే కిరాతకంగా చంపేసిన తండ్రికి జీవిత ఖైదు.. తనకు పుట్టలేదని?

శుక్రవారం, 2 జూన్ 2017 (13:59 IST)

Widgets Magazine
jail

కన్నబిడ్డ మూగ, చెవిటితో పుట్టడంతో ఆ బిడ్డ తనకు పుట్టలేదని ఓ తండ్రి కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. హతురాలు మహేశ్వరి (9) తనకు పుట్టలేదని తరచూ భార్యను వేధించే తిరుపతయ్యకు జీవితఖైదు విధించింది అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం. వివరాల్లోకి వెళితే.. చిలకలూరి పేట మండలం లింగంగుంట్లకు చెందిన కుందూరి తిరపతయ్యకు మహేశ్వరితో పాటు మరో ఇద్దరు సంతానం వున్నారు. 
 
మహేశ్వరి పుట్టుకతోనే చెవుడు, మూగ కావడంతో తనకు పుట్టలేదని భార్యను వేధించసాగాడు. వేధింపులు తాళలేక అతని భార్య తెలిసివారింటికి వెళ్ళిపోయింది. దీన్నే అదనుగా తీసుకున్న తిరుపతయ్య.. మహేశ్వరిని చంపేశాడు. 
 
ఆ సమయంలో తిరుపతయ్య కుమారుడు పవన్ విడిపించేందుకు ప్రయత్నించాడు. ఆపై చికిత్స కోసం స్థానికుల సాయంతో పవన్ ఆస్పత్రిలో చేర్చాడు. అయితే మహేశ్వరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో నిందితుడు తిరుపతయ్యేనని రుజువు కావడంతో ఆతనిని జీవితఖైదు విధించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కామెడీ హీరోలు వాటి కోసం ఎగబడుతున్నారు... దర్శకులు అందుకే తప్పిస్తున్నారా...?

గత కొన్నేళ్లగా సినిమాలల్లో కమెడియన్లకు పాత్రలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రముఖంగా తెలుగు, ...

news

ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చిన బన్నీ.. దాసరి అంత్యక్రియల్లో కూడా డీజే డీజే అంటూ గోల

హీరోయిన్‌ల పేర్లతో గుళ్లు కట్టినా, హీరోల పేరిట కొట్టుకు చచ్చినా.. అంత వెర్రెత్తిపోయే ...

news

డీజే గుడిలో బడిలో మడిలో ఒడిలో పాటలో శృంగారం.. బ్రాహ్మణ సేవా సమతి ఫైర్

వరుస విజయాలతో దూసుకుపోతున్న మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న ...

news

బాహుబలి2 కొత్త రికార్డు.. రోబో 2.0 కొత్త ప్లాన్.. జక్కన్న సినిమాను బీట్ చేస్తుందా?

బాహుబలి 2 సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాహుబలి 2:ద కన్ క్లూజన్ సినిమా రికార్డుల ...

Widgets Magazine