Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాడు అలా.. నేడు ఇలా : బోనీ కపూర్ భార్యల మరణం వెనుక...

ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (19:11 IST)

Widgets Magazine

బాలీవుడ్ నిర్మాతల్లో బోనీ కపూర్ ఒకరు. ఈయన అందాల నటి శ్రీదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదీ కూడా రెండో వివాహం. శ్రీదేవి కంటే బోనీకపూర్ మోనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ అర్జున్ కపూర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, నాడు మోనా కపూర్, నేడు శ్రీదేవి మరణం వెనుక ఓ బలమైన సెంటిమెంట్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 
 
అతిలోకసుందరి శ్రీదేవి మరణంతో యావత్ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిత్ర పరిశ్రమ అనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీదేవి మరణం అందరినీ షాక్‌కి గురిచేసింది. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
 
మొదటి భార్య మోనా కపూర్ తన కుమారుడు అర్జున్ కపూర్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే మరణించారు. కొడుకు నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇంకా రెండు నెలల్లో విడుదల అవుతుందనగా ఆమె కేన్సర్ వ్యాధితో చనిపోయారు. 
 
సేమ్ టు సేమ్. ఇపుడు దిగ్గజ నటి, వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి కూడా తన కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న చిత్రం విడుదల కాకుండానే, గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వారసుల ఎంట్రీకి, బోనీకపూర్ భార్యల మరణానికి లింక్ పెడుతూ.. అసలు మిస్టరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీదేవి మరణంపై అమితాబ్ సిక్స్త్ సెన్స్ ఏం చెప్పిందంటే..

బాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి శనివారం రాత్రి కన్నుమూసింది. ఆమె మరణ వార్త తెలియగానే దేశం ...

news

శ్రీదేవి మృతి పట్ల కమల్ హాసన్ ఏమన్నారు? ఆ లాలి పాట?

శ్రీదేవి మృతిపట్ల తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ...

news

''మహానటి'' శ్రీదేవికి అంకితం.. కాంగ్రెస్ ట్వీట్.. చీవాట్లు తప్పలేదు.. ఎందుకని?

బాల‌న‌టిగా ప‌రిచ‌య‌మై ఆల్ ఇండియా సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన సినీ లెజండ్ శ్రీదేవి.. ...

news

శ్రీదేవి గురించి రామ్ గోపాల్ వర్మ లాస్ట్ ట్వీట్.. ఏమన్నాడంటే?

''ఇదే శ్రీదేవి గురించి నా లాస్ట్ ట్వీట్. ఇప్పటి నుంచి నేను ఆమె జీవించే ఉన్నారని.. మంచిగా ...

Widgets Magazine