Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''మిన్'' అంటే మీ (నేను)-నిమ్ అంటే యు (మీరు).. ''కిలికి'' భాష గురించి మదన్ కార్కీ ఏమన్నారంటే?

ఆదివారం, 14 మే 2017 (14:12 IST)

Widgets Magazine

బాహుబలి బిగినింగ్‌లో కాలకేయ పాత్రధారి ప్రభాకర్ పలికిన పలుకులు బాగా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎవరికీ అర్థంకాని 'కిలికి' భాషలో అతగాడి డైలాగ్స్ వండర్ అనిపించాయి. బాహుబలి చిత్రం రెండు తమిళ వెర్షన్స్‌కు లిరిక్స్, డైలాగ్స్ రాసిన మదన్ కార్కి కొత్త విశేషాలు తెలిపారు. ఓ గిరిజన తెగ మాట్లాడే భాషలోని కొన్ని పదాలు తీసుకుని.. ఈ భాష సృష్టించినట్లు వెల్లడించారు.
 
రెండేళ్ల క్రితం తాను ఈ ఐడియా గురించి దర్శకుడు రాజమౌళికి వివరించానని మదన్ కార్కి ఓ ఇంగ్లీష్ డైలీకి తెలిపారు. ''ది లార్డ్ ఆఫ్ రింగ్స్'' సిరీస్‌లోని ఎల్విష్, స్కార్ ట్రెక్ సిరీస్‌లోని క్లింగాన్, ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ సిరీస్‌లోని వేలిరన్ మూవీల్లో ఇలాంటి సాహిత్యం వున్నట్లు గుర్తించానని తెలిపారు. 
 
ఆరేళ్ల క్రింత తాను ఆస్ట్రేలియాలో పిహెచ్‌డి చేస్తున్నప్పుడు పార్ట్‌టైమ్ ట్యూటర్‌గా, బేబీ సిట్టర్‌గా పనిచేశానని.. ఆ సందర్భంగా వివిధ భాషల్లోని తేడాలను వారికి వివరించేవాడనని కార్కి చెప్పారు. ఉదాహరణకు.. 'మిన్' అంటే మీ (నేను) అని, నిమ్ అంటే యు (మీరు) అని.. అలా కొన్నింటిని కలగలిపి వందపదాలు నోటిమాటలుగా రూపొందించినట్లు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తెలుగులో సినిమా తీసేందుకు రెడీ అవుతున్న బిచ్చగాడు దర్శకుడు..!

బిచ్చగాడు సినిమా ప్రభంజనం సృష్టించిన దర్శకుడు శశి తెలుగులో సినిమా చేసేందుకు సన్నాహాలు ...

news

''ఇది నా లవ్‌స్టోరీ''తో ముందుకు వస్తోన్న తరుణ్.. టీజర్‌కు యూట్యూబ్‌లో 10లక్షల వ్యూస్

''నువ్వే-కావాలి'' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో లవర్ బాయ్‌గా పేరు కొట్టేసిన తరుణ్ ...

news

మే 26న సమ్మర్‌ స్పెషల్‌‌గా రానున్న రారండోయ్‌.. వేడుక చూద్దాం.. (Trailer)

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా, కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని ...

news

బాహుబలిని డొనాల్డ్ ట్రంప్ రిలీజ్ రోజే చూశారట.. కూతురితో కలిసి చూశారట..

బాహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బాహుబలి ...

Widgets Magazine