Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్‌తో సినిమా చేస్తా.. టైటిల్ ఏంటో తెలుసా?: మహేష్ సోదరి

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (11:13 IST)

Widgets Magazine

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోదరి సై అంటున్నారు. నాన్నగారు, మహేష్ బాబు తర్వాత తాను ఎక్కువగా అభిమానించే వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ మంజుల తెలిపారు. పవన్ కల్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగేముందు తన సినిమాలో నటించాలని మంజుల కోరారు. 
 
తాను రాసిపెట్టిన కథలో హీరోగా నటించిన తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్ళొచ్చునని మంజుల వ్యాఖ్యానించారు. పవన్‌లోని నిజాయితీ తనకు బాగా నచ్చుతుందని.. ఆయన కోసం తాను ఓ కథ కూడా రాసుకున్నానని చెప్పుకొచ్చింది. 
 
ఆ కథకి ''పవన్'' అనే టైటిల్ కూడా పెట్టేశానని.. తాను రాసిన కథ పవన్ వినాలే కానీ.. ఆయనకు తప్పకుండా అది నచ్చుతుందనే నమ్మకం వుందని మంజుల చెప్పుకొచ్చారు. ఒకసారి ఈ కథ వినమని మీరైనా చెప్పండంటూ మంజుల మీడియా మిత్రులను కోరారు.
 
ఇకపోతే.. మంజుల దర్శకత్వంలో ''మనసుకు నచ్చింది'' సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్- అమైరా దస్తూర్ జంటగా నటిస్తున్నారు. 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ స్కూలులో బాత్రూమ్ కూడా లేదు.. ప్రదీప్ ట్వీట్.. కేటీఆర్ స్పందన

డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడి వార్తల్లోకెక్కిన యాంకర్ ప్రదీప్.. ఓ పాఠశాల బాలికలకు మంచి ...

news

''అజ్ఞాతవాసి'' నిర్మాతపై ప్రశంసలు.. డిస్ట్రిబ్యూటర్లను అలా ఆదుకున్నాడట..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. ...

news

గాయత్రి సినిమా రివ్యూ: ఆ ప్రేక్షకులకు ఓకే.. మోహన్ బాబు, శ్రియ, విష్ణు నటన అదుర్స్

మోహ‌న్‌బాబు శివాజీగానూ, గాయ‌త్రీ ప‌టేల్‌గానూ రెండు పాత్ర‌ల్లోనూ మెప్పించారు. ఫైట్స్ ...

news

సాయిధరమ్ తేజ్ 'ఇంటెలిజెంట్' ఔనా? కాదా? (రివ్యూ రిపోర్ట్)

మెగా ఫ్యామిలీ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత మినిమమ్ గ్యారెంటీ ...

Widgets Magazine