Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మల్లికా షెరావత్ ఆంటీ అయ్యింది.. 40 ఏళ్లలో మేనత్త అయ్యింది.. ఫోటో వైరల్..

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (17:24 IST)

Widgets Magazine

డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి సినిమాల్లో నటించిన సెక్స్ బాంబ్‌గా పేరున్న మల్లికా షెరావత్ ఆంటీ అయ్యింది. ఇదేంటి? ఆంటీ అయ్యిందా? సినిమాల్లో ఏదైనా ఆంటీ రోల్‌లో కనిపించనుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదూ.. అక్కడే ట్విస్ట్. 40 ఏళ్ల మల్లికా షెరావత్‌కు మేనల్లుడు పుట్టాడు. అందుకే ఆమె ఆంటీ అయ్యింది. తన మేనల్లుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంది. 
 
ప్రస్తుతం సదరు ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. తనకు అల్లుడు పుట్టినందుకు చెప్పలేనంత ఆనందం కలుగుతున్నదని మల్లిక వెల్లడించింది. 'నాకు మేనల్లుడు పుట్టాడు. చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను మేనత్తను అయ్యాను'అని ట్విట్టర్‌లో మల్లికా షెరావత్ వెల్లడించింది. ఈ ట్వీట్‌కు లైక్స్, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. 
 
2015 డర్టీ పాలిటిక్స్‌తో భారత్‌లో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి ప్యారిస్ వెళ్ళిన మల్లికా షెరావత్ ఇటీవల అమెరికన్ కమేడియన్, నటీమణి, రచయిత, యాంకర్, నిర్మాత అయిన చెల్సియాతో స్క్రీన్‌ను పంచుకుంది. ఈ సందర్భంగా చెల్సియా యాంకర్‌గా ప్రాతినిధ్యం వహించిన ఓ కార్యక్రమంలో మల్లికా షెరావత్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూను కూడా మల్లికా షెరావత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్రవరి 24న రిలీజ్ కానున్న సాయిధ‌ర‌మ్‌ తేజ్ `విన్న‌ర్`

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గ్రాండ్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం `విన్న‌ర్‌`. ల‌క్ష్మీ న‌ర‌సింహ ...

news

ఎన్టీఆర్‌పై స్కిట్.. హైపర్ ఆదిని బాలయ్య చంపేస్తానని బెదిరించారా? సారీ చెప్పాక ఏం జరిగింది?

జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో సీనియర్ నటులపై కామెడీ స్కిట్‌లు మామూలే. అయితే జ‌బ‌ర్ద‌స్త్ షోలో ...

news

కాటమరాయుడు టీజర్ రిలీజ్.. పవన్ ఫ్యాన్స్‌కు ట్రీట్.. ఎప్పుడో వచ్చాడు అన్నది ముఖ్యం కాదు.. (Video)

మెగాస్టార్ ఖైదీ నెం. 150, రామ్ చరణ్ ధ్రువ సినిమాలతో మస్తు ఖుషీగా ఉన్న మెగా ఫ్యాన్స్‌కు ...

news

"ఓం నమో వేంకటేశాయ" కోసం గడ్డం పెంచి.. భక్తి శ్రద్ధలతో నటించారు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయ్

అన్నమయ్య, రామదాసు వంటి భక్తిరస చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించిన అక్కినేని ...

Widgets Magazine