Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విడాకులకు కారణం నేనే... నా భర్త చాలా మంచోడు... మనీషా కొయిరాలా... మాజీ భార్యలు ఎందుకిలా?

శనివారం, 10 జూన్ 2017 (16:42 IST)

Widgets Magazine
Manisha

ఈమధ్య సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న నటీమణులు ఆ తర్వాత తామే తప్పు చేశామనీ, తమ భర్తలు చాలా మంచోళ్లని చెప్పుకోవడం ఎక్కువవుతోంది. ఇందుకు కారణాలు ఏమిటన్నది ప్రక్కనబెడితే తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా చేరిపోయింది. జెంటిల్మన్, ఒకే ఒక్కడు, బొంబాయి వంటి హిట్ చిత్రాల్లో నటించి కుర్రకారును ఓ ఊపు ఊపిన మనీషా కొయిరాలా ప్రముఖ వ్యాపారవేత్త సమ్రాట్ దహల్‌ను ప్రేమించి పెళ్లి చేసుంది. 
 
2010లో నేపాలీ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొద్దిరోజులకే అతడితో తన వైవాహిక బంధం సాగడం దుర్లభం అంటూ అతడిని విమర్శిస్తూ ఫేస్ బుక్‌లో పోస్టులు కూడా చేసింది. చివరికి ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నిరోజులకు క్యాన్సర్ బారిన పడి, ఆ జబ్బును జయించి బయటపడింది. 
 
ఐతే ఇప్పుడు ఆమె ఓ విషయాన్ని చెప్పింది. అదేమిటంటే... తన వైవాహిక బంధం విచ్ఛన్నం కావడానికి కారణం తనేనంటూ బయటపడింది. తప్పు చేసింది తనేనంటూ వెల్లడించింది. ఐతే నాలుగైదేళ్ల క్రితం వరకూ భర్తంటే కస్సుమనే మనీషా కొయిరాలా ఇప్పుడు ఇలా ఎందుకు చెపుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇకపోతే ఇటీవలే మరో బాలీవుడ్ కపుల్ హృతిక్ రోషన్-సుస్సాన్నే ఖాన్ విడిపోవడం, ఆ తర్వాత తన భర్త చాలా మంచివాడంటూ ఆమె కితాబివ్వడం తెలిసిందే. తన మాజీ భార్య కోసం హృతిక్ తన ఇంటి పక్కనే మరో ప్లాటు కొనివ్వడమూ తెలిసిందే. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్-రేణూ దేశాయ్ సంగతి గురించి వేరే చెప్పక్కర్లేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవికి బుల్లితెరపై మరో అవమానం... ఏం చెప్పుకున్నా ఏం లాభం?

మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీ నెం. 150 సృష్టించిన రికార్డులు గురించి తెలిసిందే. దాదాపు ...

news

పోర్చుగల్‌లో రోడ్డు పక్కన పడుకున్న బాలయ్య... ఎంత సింప్లిసిటీ!

సాధారణంగా సినీ స్టార్స్‌కు లగ్జరీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలాంటి సౌకర్యాలను నిర్మాత ...

news

మా ఇద్దరి మధ్య "ఆ" లింకు ఉన్నా మీకేంటి నష్టం : హెబ్బాపటేల్

హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబ్బాపటేల్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తలు ఫిల్మ్ ...

news

నేను నటించిన బూతు వీడియోలు చూడాలని వుంది : అమలాపాల్

అమలాపాల్... దక్షిణాదిలో ఉన్న హీరోయిన్లలో ఒకరు. తాను నటించిన చిత్రాల కంటే.. సుచీలీక్స్ ...

Widgets Magazine