Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్య వేధింపులు... మరాఠీ సినీ నిర్మాత ఆత్మహత్య

సోమవారం, 15 మే 2017 (09:06 IST)

Widgets Magazine
suicide

భార్య వేధింపులు భరించలేని ఓ సినీ నిర్మాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పూణెలో జరిగింది. ఆ చిత్ర నిర్మాత పేరు అతుల్ తాప్‌కీర్. నిర్మాత అతుల్ తాప్‌కీర్ ఆత్మహత్యకు ముందు అతుల్ తన ఆవేదనను ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
'మిత్రులకు నమస్కారం. నేను అతుల్ తాప్‌కీర్. ఇటీవల ‘డోల్ తాశే’ అనే సినిమాను నిర్మించా. అందులో వచ్చిన నష్టాలు నన్ను కుంగదీశాయి. ఈ సినిమా నాకు స్ఫూర్తినిచ్చినా ఆర్థికంగా మాత్రం కుంగిపోయా. ఇదే విషయం నాన్న, అక్కయ్యలకు చెబితే వారు కొంత సాయం చేశారు. 
 
కానీ నా భార్య ప్రియాంక మాత్రం నన్ను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టింది. నన్నే కాదు.. నా తండ్రిని కూడా..’ అని అతుల్ పేర్కొన్నారు. భార్య వేధింపులు భరించలేకే తనువు చాలిస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పుణె పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?

జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ సంచల నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే నటనకు ...

news

క్షమించాలి రాజమౌళీ.. బాహుబలి-2 పై తప్పు వ్యాఖ్య చేశాను.. బాలీవుడ్ చిత్ర విమర్శకుడి పశ్చాత్తాపం

బాహుబలి2 అంత చెత్తసినిమాను తన జీవితంలోనే చూడలేదు. ఇక దక్షిణాది సినిమాలు చూడను గాక చూడను ...

news

నువ్వూ నీ కచ్చేరీ.. పోవోయ్.. పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌ ముంబై కాన్సర్ట్‌ను ఉతికి ఆరేసిన అమలాపాల్

పెళ్లయి సంవత్సరం కాకముందే భర్తతో విడాకులు తీసుకున్న మలయాళ హీరోయిన్ అమలాపాల్ సినిమా ...

news

పెళ్లంటే విముఖత చూపుతున్న హీరోయిన్లు... అదే కోవలో ధన్సిక

ఇష్టంలేకున్నా గ్లామర్ పాత్రలు ధరించి విసుగెత్తిన కొందరు హీరోయిన్లు పెళ్లి, సుఖాలు వంటి ...

Widgets Magazine