శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: గురువారం, 26 ఏప్రియల్ 2018 (18:39 IST)

నటి సుభాషిణికి మెగాస్టార్ చిరంజీవి రెండు ల‌క్ష‌లు స‌హాయం... ఎందుకంటే?

సీనియ‌ర్ న‌టి అల్ల‌రి సుభాషిణి కొన్నాళ్లుగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారితో బాధ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సుభాషిణి ఆరోగ్య ప‌రిస్థితులు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్థిక సాయం చేసారు. బుధ‌వారం చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ

సీనియ‌ర్ న‌టి అల్ల‌రి సుభాషిణి  కొన్నాళ్లుగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారితో బాధ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సుభాషిణి ఆరోగ్య ప‌రిస్థితులు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్థిక సాయం చేసారు. బుధ‌వారం  చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ స్వ‌యంగా సుభాషిణి ఇంటికెళ్లి రెండు ల‌క్ష‌ల రూపాయలు అందించారు. ఫోటోలు చూడండి.