Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోజా అక్కడ పుట్టిందా..!

శనివారం, 30 సెప్టెంబరు 2017 (15:04 IST)

Widgets Magazine
Roja lessons

మన తెలుగు హీరోయిన్లు ఎక్కడెక్కడో పుట్టి తెలుగు పరిశ్రమకు వస్తుంటారు. ప్రేక్షకులు మాత్రం వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఆదరిస్తుంటారు. నటీనటుల ప్రాంతాలు, కుల, మతాలకు సంబంధం లేకుండా అభిమానిస్తుంటారు. అసలు అలనాటి సావిత్రి నుంచి ఇప్పటి టాప్ హీరోయిన్ల వరకు వారిది ఏ ప్రాంతమో.. ఎక్కడ పుట్టారో తెలుసుకుందాం..
 
సావిత్రి... తాడేపల్లి, గుంటూరులో పుట్టారు. అలాగే నెల్లూరు జిల్లాలో వాణిశ్రీ, రాజమండ్రిలో జయప్రద, చెన్నైలో జయసుధ, వరంగల్‌లో విజయశాంతి, విజయవాడలో రాశి, తిరుపతిలో రోజా, విజయవాడలో లయ, రాజోలిలో అంజలి, చిత్తూరు జిల్లా మదనపల్లిలో బిందుమాధవి, హైదరాబాదులో నిహారిక కొణిదెల జన్మించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరోయిన్‌ ధన్సికకు విశాల్ అండ... టి.రాజేందర్‌కు ఆ మాత్రం క్షమించే గుణం లేదా?

తమిళ యువ హీరోయిన్ ధన్సికకు తమిళ చిత్ర నిర్మాతల మండలి, హీరో విశాల్ అండగా నిలిచారు. ఆ యువ ...

news

'లైఫ్‌ అంటే నాదే అనుకున్నా'నంటున్న గోపీచంద్ : ఆక్సిజన్ ట్రైలర్

శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌‌లు జంటగా నటించిన ...

news

రాజమౌళి తదుపరి ప్రాజెక్టు మగధీర సీక్వెల్...?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శత్వంలో వచ్చిన ఆణి ముత్యాల్లో "మగధీర" ఒకటి. ఈ చిత్రం ...

news

బొట్టు పెట్టి ఇదే ఇండియన్ ట్రెడిషన్ అంటోంది... వామ్మో ఏం హాటో(ఫోటోలు)

మోడలింగ్... ఈ రంగం గురించి చెప్పుకుంటే అందాలను ఆరబోయడమే. తమకున్న అవయవ సౌష్టవాన్నంతా ...

Widgets Magazine