Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మ-సమంత కనీసం రోజుకు గంటసేపైనా ఫోన్లు మాట్లాడుకుంటారు.. నాన్నను కలిస్తే?

సోమవారం, 5 జూన్ 2017 (11:16 IST)

Widgets Magazine
samantha-nagarjuna

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎప్పుడైనా గొడవ పడితే ముందుగా తన తల్లికే ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తుందని నాగచైతన్య అన్నాడు. తన దగ్గరి కంటే అమ్మతోనే సమంత చనువుగా ఉంటుందని చెప్పాడు. తాజాగా నాగ చైతన్య నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా విజయం సాధించింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమా గురించి, కాబోయే భార్య గురించి పంచుకున్నాడు చైతు.
 
అమ్మ-సమంత కనీసం రోజుకు గంటసేపైనా ఫోన్లు మాట్లాడుకుంటారని చైతూ చెప్పాడు. అమ్మ చెన్నై నుంచి వచ్చినప్పుడల్లా సామ్ కలడవానికి కచ్చితంగా వెళ్తుందని చైతూ చెప్పుకొచ్చాడు. అలాగే సమంత.. నాన్న నాగార్జునను కలిసినప్పుడల్లా సినిమాల గురించే చర్చించుకుంటారని చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత సినిమాల విషయంలో నా ఆలోచన విధానం మారదన్నాడు. 
 
సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు సాధారణం. సమంత ఒప్పుకుంటుందా అంటే అవన్నీ సినిమాల్లో సాధారణమే. ప్రేమకథలున్నా అందులో ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండకూడదని కోరుకుంటానని తెలిపాడు. తనకు ఆ విషయం తెలుసు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పుకొచ్చాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు హీరో కాబోతున్నాడట.. నిర్మాత ఎవరో తెలుసా?

మైనింగ్ కింగ్ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు హీరో కానున్నాడట. గతంలో ...

news

పవన్ కల్యాణ్ అన్నాన్ని పక్కనబెట్టేశారట.. మొహం ఉబ్బిపోయిందట.. అందుకే?

పవర్ స్టార్, పవన్ కల్యాణ్ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్షల్ ...

news

జీవీ ప్రకాష్‌తో లవ్‌లో పడనున్న లావణ్య త్రిపాఠి..

అందాల రాక్షసితో తెరంగేట్రం చేసి.. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాల ద్వారా మంచి గుర్తింపు ...

news

"బూతు'' అనేది లేకుంటే జబర్దస్త్ పడిపోతుంది: మీది లేస్తుంది.. నాది పడుకుంటుంది ప్రోమోతో?

జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న షేకింగ్ షేషు మాట్లాడుతూ.. నిజానికి ప్రోగ్రామ్‌లు ...

Widgets Magazine