Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాగచైతన్యను భలే వాడేసుకుంటున్న సమంత... పర్ఫెక్ట్ కపుల్ అంటే...

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (19:57 IST)

Widgets Magazine

ఇదివరకు అమ్మాయిలు అంటే వంటింటి కుందేళ్లు అని అనేసేవారు. కానీ ఆ సామెతను తిరగరాయాలని ఎంతమంది చూసినా పరిస్థితిలో మార్పులేదు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. అబ్బాయిలు కూడా బ్రహ్మాండంగా వంట చేసి పెడుతున్నారు. ఖాళీ దొరికితే చాలు భర్తలు కూడా భార్యలకు మంచి పకోడీలు, జంతికలు ఎంచక్కా వండిపెడుతున్నారు. ఇక ఆదివారం వస్తే మా శ్రీవారు ఎంచక్కా మంచి మసాలా చికెన్ వండి పెట్టారని చెప్పుకునే భార్యలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. 
chiatu-samantha
 
ఇదంతా ఎందుకంటే.. కాబోయే దంపతులు నాగచైతన్య-సమంతలు వీలు చిక్కినప్పుడల్లా చక్కగా వంటింట్లో సందడి చేస్తున్నారు. చైతూ వంట చేస్తూ చక్కగా వడ్డించేస్తున్నాడు. తాజాగా సమంత తన స్నేహితురాళ్లను తీసుకొస్తే... చైతూ తనే వంట వండి వారికి వడ్డించాడు. అంతా లొట్టలు వేసుకుంటూ ఆ స్నాక్స్ లాగించేశారట. దీనిపై సమంత ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ... ''నాకు ఇది ఉంటే.. జీవితంలో అంతా ఉన్నట్లే'' అని ఒక క్యాప్షన్ పెట్టింది. అంతేకాదు.. త‌న‌కు కుటుంబమే సమస్తమని, చైతూ పట్ల తనకు ల‌వ్‌, గౌరవం, కృతజ్ఞత అన్నీ ఉన్నాయని హ్యాష్ ట్యాగ్‌లను జోడించింది. ఎస్... పర్ఫెక్ట్ కపుల్ అంటే అలాగే వుండాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఫుల్లుగా మద్యం తాగాడు.. హీరోయిన్‌తో ఏదోదో వాగాడు... ఉద్యోగం ఔట్... అవసరమా?

బాడీ గార్డ్ అంటే అంగరక్షకులు. 24 గంటలూ తమ యజమానుల రక్షణలో ఉండే బాడీగార్డులకు కాస్త ...

news

జూనియర్ ఎన్టీఆర్‌‍కు మూడు సెటప్ రెఢీ... ఇక దున్నేయడమే ఆలస్యం...!

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మూడో సెటప్‌ను సిద్ధం చేసుకున్నాడు. ఇక ఆమెతో ఆడిపాడటమే ...

news

కట్టప్ప సారీ చెప్పారు... మనసు నొచ్చుకునివుంటే క్షమించండి... బాహుబలి రిలీజ్‌కు అడ్డంకులు తొలగినట్టేనా?

కన్నడ ప్రజలకు కట్టప్ప ఎట్టకేలకు సారీ చెప్పారు. దీంతో తాను కీలక పాత్ర పోషించిన 'బాహుబలి-2' ...

news

బాహుబలి టీం పొట్ట కొట్టొద్దు... సారీ చెప్పిన కట్టప్ప...

బాహుబలి చిత్రాన్ని కర్నాటకలో విడుదల చేయకుండా అడ్డుకుంటామనీ, కన్నడిగులను దూషించిన ...

Widgets Magazine