Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాగార్జునతో సోగ్గాడు.. చైతూ సరసన లావణ్య త్రిపాఠి.. రెండో ఛాన్స్ అందుకేనా?

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (17:10 IST)

Widgets Magazine

‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’ సినిమాతో లావణ్య త్రిపాఠికి మంచి మార్కులు వచ్చేశాయి. నాలుగు సినిమాల‌తో ఫ్లాప్‌లో ఉన్న ఈ భామకు.. మారుతి హిట్ ఇచ్చాడు.  ప్రస్తుతం వ‌రుస పెట్టి యంగ్ హీరోల సినిమాల‌న్నీ ఖాతాలో వేసుకుంటోంది. ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’ చిత్రంతో ఈ భామ అక్కినేని కాంపౌడ్లో అడుగు పెట్టింది. అక్కడ ఆరంభ‌ంతో లావణ్యకు ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. ఆ క్రమంలో సోగ్గాడే పెద్ద హిట్. తాజాగా ఆ కాంపౌండ్ నుంచే మ‌రో యూత్‌ఫుల్ ఆఫ‌ర్ ప‌ట్టేసింది.
 
నాగ‌చైత‌న్య హీరోగా క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కనున్న సినిమాలో అందాల రాక్షసి సెకండ్ హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇప్పటికే మెయిన్ రోల్‌లో ర‌కుల్ ప్రీత్ ఫైన‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. స్టోరీ డిమాండ్ మేర‌కు లావ‌ణ్యను తీసుకున్నారు. ద‌ర్శకుడు హిట్టు హీరోయిన్ అన్న సెంటిమెంట్‌ను ఫాలో అయ్యాడ‌ని కూడా వార్తలు వస్తున్నాయి. 
 
కల్యాణ్ కృష్ణ తొలి సినిమా సోగ్గాడు ద్వారా రూ.50కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఆపై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అందుకే అదృష్టం కలిసొస్తుందని త్రిపాఠికి చైతూతో నటించే ఛాన్సిచ్చాడు. తద్వారా అక్కినేని నాగార్జున సరసన నటించిన లావణ్య.. చైతూతోనూ నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాలు తెలిపాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

యమన్‌గా వస్తున్న బిచ్చగాడు.. టీజర్ రిలీజ్.. ద్విపాత్రాభినయంలో..

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న యమన్ సినిమా టీజర్ రిలీజైంది. 'రక్తానికి ...

news

ముఖ్యమంత్రిగా ఎవరుండాలో మీరే చెప్పండి : ప్రజలకు అరవింద్ స్వామి పిలుపు

తమిళనాడు రాష్ట్రం ముఖ్యమంత్రి కుర్చీ కోసం సాగుతున్న ఆధిపత్య పోరుపై సినీ నటుడు అరవింద్ ...

news

విన్నర్‌లో అనసూయ ఐటమ్ సాంగ్ అదుర్స్... ఆడియో వినండి..

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ - రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ...

news

నాగుపాముతో సెల్ఫీ.. బుల్లితెర నటి శ్రుతి ఉల్ఫత్‌కు కష్టాలు తప్పవా?

నాగుపాముతో సెల్ఫీ తీసుకున్న బుల్లితెర నటి శ్రుతి ఉల్ఫత్ చిక్కుల్లో పడ్డారు. సోషల్ ...

Widgets Magazine