Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమికుల రోజున చైతూకు సూపర్ గిఫ్టిచ్చిన సమంత.. నుదుటిపై గాఢమైన ముద్దు..

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (17:21 IST)

Widgets Magazine

ప్రేమికుల రోజున టాలీవుడ్ యువ జంట సమంత- నాగచైతన్య ఎక్కడికో జక్కేశారు. అక్కడ సమంత చైతూకు మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ చైతూకు ప్రత్యేకమట. చైతన్య నుదుటిన ప్రియురాలు స‌మంత ఇలా ముద్దు పెట్టిన పిక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. 
 
ఈ పిక్‌ను స‌మంత పోస్ట్ చేసి ప్రియుడిపై ప్రేమ‌ను మ‌రోసారి చాటి చెప్పింది. ‘లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా జ‌త చేసింది. ఈ పిక్ చూసిన వారంతా జంట చూడ ముచ్చ‌ట‌గా ఉంది, పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని దీవిస్తున్నారు. 
 
ఇకపోతే.. సమంత తమిళ సినిమాల్లో న‌టిస్తుండ‌గా చైతూ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. వీరి పెళ్లి వేడుక కోసం వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. చైతూ, స‌మంత ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఈ సినిమా నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని.. ఆ ప్రేమ పెళ్ళి వరకు వచ్చింది. త్వరలో ఈ జంట ఒకటి కానుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ఓం నమో వేంకటేశాయ...' హుండీలో అయితే వేస్తారు కానీ....

అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం ...

news

ఘాజీ ప్రీమియర్ టాక్ ఇదే.. బ్రిలియంట్ మూవీ.. 1971 ఇండో పాక్ వార్‌ను కళ్ళకు కట్టారు.. రానా యాక్టింగ్ అదుర్స్

దేశం కోసం యుద్ధం చేస్తున్నామనే ఆవేశం ఈ సినిమాలో నటించే నటుల్లో కనిుపిస్తుంది. కేకే మీన‌న్ ...

news

శ్రుతిహాసన్ కాదు సంఘమిత్ర... చారిత్రాత్మక చిత్రానికి సై

టాలివుడ్, బాలివుడ్ ఏ చిత్రపరిశ్రమలో అయినా సరే చరిత్ర ప్రాధాన్యమున్న సినిమాలకు ఇప్పుడున్న ...

news

శంషాబాద్ వ‌ద్ద భారీ సెట్‌లో "బేవ‌ర్స్" ఫైట్ చిత్రీక‌ర‌ణ‌

ఎస్.క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'బేవర్స్' చిత్రం ...

Widgets Magazine