Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒకే రూమ్‌లో చైతన్య, సమంతలు ఎలా పడుకుంటారో: నాగార్జున

బుధవారం, 4 అక్టోబరు 2017 (11:22 IST)

Widgets Magazine
samantha-nagarjuna

టాలీవుడ్ ప్రేమ జంట నాగ చైతన్య, సమంతలు త్వరలోనే ఒక్కింటివారు కాబోతున్నారు. ఈనెల 6, 7 తేదీల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా గోవాలో జరుగనుంది. అయితే, కాబోయే దంపతుల గురించి హీరో నాగార్జున మాట్లాడుతూ, తన కోడలు సమంతను తానే దెయ్యంగా చూడలేకపోతున్నానని... తన కుమారుడు నాగచైతన్య ఎలా చూస్తాడోనంటూ నవ్వుతూ అన్నారు. పైగా, ఇద్దరూ ఒకే గదిలో ఎలా పడుకుంటారో అని అన్నారు. 
 
అయితే, తన భార్య అమల దెయ్యంలాంటిది కాదని... వెరీ బ్యూటీఫుల్ అని కితాబిచ్చారు. ఈ సినిమాలో సమంత చాలా బాగా నటించిందని... సినిమాలో అక్కడక్కడ కనిపిస్తుందని చెప్పారు. చివరి 20 నిమాషాలు మాత్రం తన పర్ఫామెన్స్ అదిరిపోతుందని తెలిపారు. ఈ సినిమా హిట్ అయితే, సీక్వెల్ చేసే అవకాశం ఉందని చెప్పారు.
 
అతకుముందు హీరో నాగార్జున వివాహం గురించి మాట్లాడుతూ... మ‌రో రెండు రోజుల్లో నాగ‌చైత‌న్య‌- స‌మంత వివాహం జ‌రుగుతుంద‌ని అన్నారు. పెళ్లి ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా చేయాల‌ని చైత‌న్య త‌న‌ను అడిగాడని చెప్పారు. క్రిస్టియ‌న్, హిందూ సంప్ర‌దాయాల ప్ర‌కారం వివాహం జ‌రిపిస్తున్నామ‌న్నారు. ఈ పెళ్లికి 100 మంది మాత్రమే హాజరవుతారని అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తమిళనాడు సీఎం విజయ్ కావాలి : 'స్పైడర్' విలన్ ఆకాంక్ష

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలపై మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'స్పైడర్‌'లో విలన్‌గా నటించిన ...

news

దసరా బ్లాక్‌బస్టర్ : ఆల్టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ జాబితాలో 'జై లవ కుశ'

దసరా పండుగకు విడుదలైన చిత్రాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన "జై ...

news

వదినమ్మా మళ్లీ పెళ్లి కావాలా? అయితే, 'పీకే సార్‌'ను చేసుకోండి : ఫ్యాన్స్ సలహా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ మాజీ భార్యపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒంటరి జీవితం గడపలేక ...

news

ఆమె కళ్లలో ఓ మెరుపు ఉంది : అనురాగ్ బసు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు ప్రశంసల వర్షం కురిపించారు. ...

Widgets Magazine