Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'శివ' కంటే మెరుగైన హిట్ ఇస్తానని రామ్ ప్రామీస్ చేశాడు : నాగార్జున

సోమవారం, 20 నవంబరు 2017 (12:48 IST)

Widgets Magazine

అక్కినేని నాగార్జు, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో కంపెనీ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో 1990లో "శివ" చిత్రం వచ్చింది. ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారంచుట్టింది. ఇపుడు మళ్లీ ఈ అరుదైన కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుంది. ఈ చిత్రం పేరు "కంపెనీ". ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
company movie still
 
ఈ చిత్రం ముహూర్తపు వేదికపై నాగ్ మాట్లాడుతూ, "రామూ నేను అప్పుడు శివ తీశాము. శివ మేడ్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నేషనల్లీ... ఒక టెక్నికల్ స్టాండర్డ్. ఈ సినిమా కూడా చేసిపెడతావా నాకు? అని అడిగితే... దానికన్నా ఎక్కవ చేస్తానని చెప్పాడు. ప్రామిస్ చేశాడు. సో అయామ్ లుకింగ్ ఫార్వార్డ్. ఐ వాంటూ లెర్న్ న్యూ టెక్నిక్" అని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, రామ్ తన మాట నెరవేర్చుకుంటానని నమ్ముతున్నట్టు తెలిపాడు. ఇప్పటికే కొన్ని షాట్స్ గురించి వర్మ చెప్పాడని, అవి అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటుల ఎంపిక జరగాల్సివుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'జవాన్' ప్రీ రిలీజ్ వేడుక.. మెహ్రీన్ సందడే సందడి... (ఫోటోలు)

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం "జవాన్". మెహ్రీన్ హీరోయిన్. బివిఎస్ ...

news

పవన్.. ఎవ్రీ డే హీరో ఎవరో తెలుసా?

'మై ఎవ్రీ డే హీరో' అతను అంటూ జనసేనాని, హీరో పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ ప్రతి ఒక్కరినీ ...

news

మైండ్ దొబ్బింది నిజమే.. జ్యూస్ ఉందా? లేదా? : వర్మ ఏమంటున్నారు?

తనకు మైండ్ దొబ్బిందంటూ పలువురు చేస్తున్న వ్యాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ...

news

ఉపాసన కాఫీమేకింగ్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి కోడలు, చెర్రీ భార్య ఉపాసన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ...

Widgets Magazine