Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సందడి చేసిన బాలయ్య... ఫ్యాన్స్‌తో కలిసి ‘జై సింహా’ తిలకించిన నేత

ఆదివారం, 14 జనవరి 2018 (14:54 IST)

Widgets Magazine
jai simha movie still

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ తిరుపతిలో సందడి చేశారు. సంక్రాంతి పండుగ కోసం చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు వచ్చిన ఆయన... భోగి మంటలు వేసి అక్కడ నుంచి నేరుగా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత దిగువ తిరుపతిలో ఆయన సందడి చేశారు. ముఖ్యంగా, ఆయన నటించిన తాజా చిత్రం "జైసింహా". ఈనెల 12వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం తిరుపతిలోని గ్రూపు థియేటర్‌లో ప్రదర్శితమవుతోంది. దీంతో బాలకృష్ణ తన అభిమానులతో కలిసి ఈ సినిమాను తిలకించారు. 
 
అనంతరం, బాలకృష్ణ  మీడియాతో మాట్లాడుతూ, ప్రేక్షకులు ఎప్పుడూ తమ వెంటే ఉంటారని, సంక్రాంతి పండగకు ప్రేక్షకులు తనకు అందించిన విజయకానుక ‘జైసింహా’ అని అన్నారు. ఈ సందర్భంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ గురించి ప్రస్తావిస్తూ, త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించనున్నట్టు చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'సైరా' సీక్రెట్స్ వెల్లడించిన చిరంజీవి...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం గత ...

news

మహిళా అభిమానిని బూతులు తిట్టిన బాలీవుడ్ హీరో (వీడియో)

వివాదాలకు ప్రత్యేక చిరునామాగా మారిన బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ క‌పూర్. ఈయన గురించి ...

news

రాముడు - పాండవులు చేసిందే తప్పే అయితే... నేను చేసింది తప్పే... గాయత్రి టీజర్

కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం గాయత్రి. ఈ ...

news

టచ్ చేయకుండానే రూ.లక్షల్లో గుంజేసిన తమిళ నటి శ్రుతి

తెలుగులో ఓ సామెత ఉంది. తొడ చూపించకుండానే రూ.90 వేలు సంపాదించిందన్నది ఆ సామెత. కొందరు ...

Widgets Magazine