''నన్ను దోచుకుందువటే'' ట్రైలర్ మీ కోసం..

శనివారం, 14 జులై 2018 (12:00 IST)

''నన్ను దోచుకుందువటే'' సినిమా టీజర్ విడుదలైంది. సుధీర్‌బాబు, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్‌లో డైలాగ్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ని బట్టి చూస్తే హీరో సుధీర్‌బాబు ఓ కంపెనీకి మేనేజర్‌గా, హీరోయిన్ నభా నటేశ్ ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలలో నటించినట్లు తెలుస్తోంది. 
 
సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమాకి ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహించాడు. కన్నడ నటి అయిన నభా నటేశ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. నాజర్, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి అజనీష్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాకు ఎడిటర్‌గా చోటా కె ప్రసాద్.



దీనిపై మరింత చదవండి :  
నన్ను దోచుకుందువటే ట్రైలర్ సుధీర్ బాబు #nannudochukunduvatestealer Sudheer Babu Nabha Natesh Nannu Dochukunduvate Movie Teaser

Loading comments ...

తెలుగు సినిమా

news

టీ సప్లై చేసే కుర్రాడి పేరు కూడా జక్కన్నకు గుర్తే: అదిరే అభి కితాబు

బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళిపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న ...

news

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో టాలీవుడ్ నటుడు మృతి...

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. బ్రెయిన్ స్ట్రోక్‍తో టాలీవుడ్ సీనియర్ నటుడు ...

news

ఫుల్లు టెన్షన్ పడుతున్న సాయిధరమ్ తేజ్

సాయిధ‌ర‌మ్ తేజ్‌కి వ‌రుస ఫ్లాప్స్ వ‌స్తుండ‌టంతో బ‌డా డైరెక్ట‌ర్స్‌ని న‌మ్ముకున్నాడు. ...

news

వెంకీ మామ‌లో మ‌రో హీరోయిన్ ఎవ‌రు..?

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య క‌లిసి న‌టిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ...