Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నయనతార నటనకు అవార్డులు గ్యారంటీనా?

శుక్రవారం, 18 మే 2018 (08:44 IST)

Widgets Magazine

దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక గుర్తింపువుంది. ముఖ్యంగా, లేడీ ఓరియంటెడ్ పాత్రలకు ఆమె పెట్టింది పేరుగా మారారు. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పటివరకు చేయని ఓ పాత్రలో నటిస్తోందట. "కొలమావు కోకిల" అనే చిత్రం నయనతార ప్రధాన పాత్రధారిణిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఆమె మత్తుపదార్థాలు విక్రయించే అమ్మాయిగా నటిస్తోందట.
nayanathara
 
ఈ సినిమాలో తన పాత్ర గురించి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పగానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఈ సినిమా చేయడానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అంత గొప్పగా నయన్ పాత్ర ఈ సినిమాలో ఉంటుందని చిత్ర యూనిట్ కూడా తెలుపుతుంది. 
 
ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఓ యువతి, ఎలా స్మగ్లింగ్ వైపు వెళ్లిందన్న కథాశంతో ఈ చిత్ర తరెక్కుతోంది. పైగా, ఈ చిత్రంలో నయనతార నటనకు అవార్డులు గ్యారంటీ అని కోలీవుడ్‌లో అప్పుడే వార్తలు కూడా వచ్చేశాయి. కాగా, ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ ఒక్కటి కాకూడదని దేవుడిని ప్రార్థిస్తా... రకుల్

తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది రకుల్ ప్రీత్ సింగ్. గతంలో కంటే ఇప్పుడు ...

news

సామి-2: చియాన్ విక్రమ్ స్టైల్ అదిరింది.. ఫస్టు లుక్ వీడియో మీ కోసం..

కోలీవుడ్ హీరో చియాన్ విక్ర‌మ్, త్రిష జంట‌గా న‌టించిన సామి సినిమా సంచలనం సృష్టించింది. ...

news

రంగమ్మత్తకు ఛాన్సులే ఛాన్సులు.. సచ్చిందిరా గొర్రె కోసం వెంకటలక్ష్మి వెయిటింగ్

''రంగస్థలం'' సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ.. ప్రస్తుతం తన కెరీర్‌ను స్మూత్‌గా ...

news

టాలీవుడ్‌లో బయోపిక్స్ జోరు.. మహానటి తరహాలో సౌందర్య మూవీ?

టాలీవుడ్‌లో బయోపిక్‌లో జోరు కొనసాగుతోంది. మహానటి హిట్ కొట్టడంతో అదే కోవలో బయోపిక్ ...

Widgets Magazine