వెండితెర "సూర్యకాంతం"గా నిహారిక?

శుక్రవారం, 12 జనవరి 2018 (14:34 IST)

niharika

తెలుగు వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన మెగా డాటర్ నిహారిక. 'ఒక మనసు' చిత్రంలో హీరోయిన్‌గా అవతారమెత్తింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుంది. ఇక ఇప్పుడిప్పుడే ఆమె వరుసగా సినిమాలను అంగీకరిస్తూ వెళుతోంది. తెలుగులో సుమంత్ అశ్విన్‌తో 'హ్యాపీ వెడ్డింగ్' షూటింగును పూర్తి చేసిన నిహారిక, ఓ తమిళ సినిమాతోను అక్కడి ప్రేక్షకులను పలకరించనుంది.
 
ఈ నేపథ్యంలో నిహారిక ప్రధాన పాత్రలో 'సూర్యకాంతం' అనే సినిమా రూపుదిద్దుకోనుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో నిహారిక ప్రధాన పాత్రగా 'ముద్దపప్పు ఆవకాయ్' వెబ్‌‍సిరీస్‌కి దర్శకత్వం వహించిన ప్రణీత్, ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు చెబుతున్నారు. అయితే, ఈ చిత్రంలో నటించేందుకు నిహారిక తండ్రి మెగా బ్రదర్ నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాలకృష్ణ 'జై సింహా` రివ్యూ ... కొత్త సీసాలో పాత సారా...

ప్రతి యేడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం విడుదల కావడం ఆనవాయితీ. ఆ ...

news

'బహిరంగవాసి’గా రాంగోపాల్ వర్మ.. ఫోటో వైరల్

విదాస్పద దర్శకుడిగా చెరగని ముద్ర వేయించుకున్న రాంగోపాల్ వర్మ ఇపుడు పవర్ స్టార్ పవన్ ...

news

'అజ్ఞాతవాసి' ఫస్ట్ డే కలెక్షన్లు... ఓవర్సీస్‌లో హాలీవుడ్ రికార్డులు బద్ధలు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కి ఈనెల 10వ ...

news

'అజ్ఞాతవాసి' కలెక్షన్ల సునామీ.. ఎన్టీఆర్ అభిమానుల్లో టెన్షన్.. ఎందుకు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ...