భార్యాభర్తలం.. అలాంటి కథలు మాకు సెట్ కావన్న చైతూ..?

శుక్రవారం, 13 జులై 2018 (14:46 IST)

భార్యాభర్తలమైన తమకు అలాంటి సెట్ కావని చైతూ చెప్పాడట. తన భార్య సమంతతో కలిసి మళ్లీ తెరపై భార్యాభర్తలుగా నటించడం సరిగ్గా వుంటుంది కానీ ప్రేమ కథా చిత్రాల్లో భార్యాభర్తలు కలిసి నటించడం అంత హైప్‌ని ఇవ్వదని చైతూ చెప్పాడట.


కానీ చైతూకి దర్శకుడు ఓ సూపర్ కథను వినిపించాడని.. ఆ స్టోరీ విన్నాక మళ్లీ తాము తెరపై జోడీగా కనిపించేందుకు సిద్ధమని చెప్పాడట. భార్యాభర్తలుగా కనిపించే ఈ స్టోరీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. 
 
పెళ్లికి ముందు సమంత, భార్యాభర్తలుగా కలిసి నటించారు. కానీ పెళ్లయ్యాక వీరిద్దరూ మళ్లీ కలిసి నటించలేదు. ఈ జంటను మళ్లీ తెరపై చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో రారండోయ్ వేడుక చూద్దాం, శైలజా రెడ్డి అల్లుడు సినిమాల్లో సమంతనే కథానాయికగా తీసుకోవాలని దర్శకులు ప్రయత్నించారు. 
 
కానీ భార్యాభర్తలమైన తమకి ఆ కథలు సెట్ కావని చైతూ చెప్పాడట. దీంతో భార్యాభర్తల మధ్య పరిణతి చెందిన ప్రేమ కథలో నటించేందుకు ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమ చేతిలో వున్న సినిమాలు పూర్తయ్యాక చైతూ-సమంత ఈ సినిమాలో నటిస్తారని తెలుస్తోంది. 



దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కన్నడ హీరో హత్యకు కుట్ర... నిజమా?

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరో హత్యకు కుట్రపన్నారు. ఈ వార్త ఇపుడు కన్నడనాట సంచలనంగా ...

news

శ్రీనువైట్ల కిడ్స్‌తో ఇలియానా.. అమెరికాలో ఏం చేస్తోందో తెలుసా?

టాలీవుడ్‌లో ''దేవదాసు'' సినిమా ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టిన ఇలియానా ఆపై.. వరుస ...

news

లారెన్స్ నన్ను ఏవేవో చూపించమని కోరాడు... బెల్లంకొండ విలన్... శ్రీరెడ్డి షాకింగ్

శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది. ఈసారి లారెన్స్ పేరును బయటకు తెచ్చింది. డాన్స్ డైరెక్టర్, ...

news

చిరంజీవి "సైరా"కు తాత్కాలిక బ్రేక్... మెగా బర్త్‌డే రోజున ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ ...