Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''శ్రీనివాస కల్యాణం'' చూడాలంటే.. ఆగస్టు 9వరకు ఆగాల్సిందే..

శుక్రవారం, 18 మే 2018 (14:51 IST)

Widgets Magazine

నితిన్ హీరోగా నటించే శ్రీనివాస కల్యాణం సినిమా కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సతీశ్ వేగేశ్న (శతమానం భవతి ఫేమ్) రూపొందించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. నితిన్, రాశిఖన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాదు, ఆపై అమలాపురంలో జరిగే షూటింగ్‌తో ఈ సినిమా పూర్తవుతుంది. 
 
ఈ షెడ్యూల్ తో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో క్రితం ఏడాది జూలై 21వ తేదీన వచ్చిన 'ఫిదా' ఘన విజయాన్ని సాధించింది. అందువలన ఆ సెంటిమెంట్‌తో అదే రోజున 'శ్రీనివాస కల్యాణం'ను విడుదల చేయాలని భావించారు. 
 
కానీ కొన్ని కారణాల వల్ల దిల్ రాజు ఆ సెంటిమెంట్‌ను పక్కనబెట్టి.. ఆగస్టు 9వతేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సో.. శ్రీనివాస కల్యాణం చూడాలంటే.. ఆగస్టు 9వరకు ఆగాల్సిందేనన్న మాట..!Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'మహానటి' థియేటర్లో నటి హరితేజకు అవమానం... మీరు ఎవరిపక్కనైనా కూర్చుంటారంటూ...

మహానటి చిత్రం చూసేందుకు థియేటరుకు వెళ్లిన నటి హరితేజకు అవమానం ఎదురైంది. థియేటర్లో ఆమెను ...

news

శ్రీదేవిది హత్యే.. బాత్‌టబ్‌లో అలా చేసి సాక్ష్యం లేకుండా?: వేదభూషణ్

అందాల నటి శ్రీదేవి దుబాయ్‌లో మృతి చెందిన నేపథ్యంలో ఆమె మృతి సంఘటనలో తాము ఏమాత్రం జోక్యం ...

news

కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య-ఆరాధ్య.. ఆరాధ్య పెదవులపై ముద్దు.. నెటిజన్లు?

మొన్నటికి మొన్న కేన్స్ ఉత్సవంలో మెరిసిన మాజీ మిస్ వరల్డ్, ప్రముఖ బాలీవుడ్ నటి, బచ్చన్ ...

news

ఒరు ఆదార్ లవ్ తమిళ సాంగ్ టీజర్.. ఎలా వుందంటే? (వీడియో)

ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటి సెలెబ్రిటీగా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మలయాళ ...

Widgets Magazine