Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నితిన్‌తో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో కె.కె.రాధామోహన్‌ భారీ చిత్రం

బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (16:01 IST)

Widgets Magazine
nitin

'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌ టైగర్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్‌ మరో భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై శ్రీమతి లక్ష్మీరాధామోహన్‌ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ... ''నితిన్‌తో ఓ సూపర్‌హిట్‌ చిత్రం తియ్యాలన్న ఉద్దేశంతో సబ్జెక్ట్‌ రెడీ చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. 
 
ప్రస్తుతం నితిన్‌... హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా, కృష్ణచైతన్య దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం ఆగస్టు తర్వాత మా చిత్రం ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెరుగన్నంతో ఉల్లిపాయల్ని తింటే..? చికెన్ బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్‌తో ఉల్లి పెరుగు ఎందుకు?

పెరుగన్నంలో ఉల్లిపాయలను కలుపుకుని తింటే.. ఇన్ఫెక్షన్లు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సలహా ...

news

బాలకృష్ణ సినిమాలో విలన్ ఎవరు.. చంద్రబాబా.. లక్ష్మిపార్వతా..... ఆ మూడు ఘట్టాలు చూపిస్తారా..!

గౌతమీపుత్రశాతకర్ణిగా ఇటీవల నటించిన బాలాకృష్ణ మరో కీలకపాత్రలో నటించబోతున్నారు. త్వరలోనే ...

news

జయలలిత ఆత్మ-మోడీ భూతవైద్యుడా.. పొలిటికల్ హారర్‌ సినిమాలాగుందే?: వర్మ

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరో బాంబు పేల్చాడు. తన తదుపరి ...

news

కోల్‌కతా : ఫ్లాట్‌లో శవమై కనిపించిన బెంగాలీ నటి... హత్యా.. ఆత్మహత్యా?

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఓ నటి శవమై కనిపించింది. తమ ఫ్లాట్‌లోనే సీలింగ్ ...

Widgets Magazine