Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దిల్ రాజుకు షాక్ ఇచ్చిన నితిన్... 'కాటమరాయుడు'తో నితిన్ పండగ

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (12:59 IST)

Widgets Magazine

పవన్‌ కళ్యాణ్‌ 'కాటమరాయుడు' చిత్రం నైజాం ఏరియాలో పోటీ వున్నా దిల్‌ రాజును కాదని నితిన్‌ దక్కించుకోవడం విశేషం. సొంత సంస్థ శ్రేష్ట్‌ మూవీస్‌ పైన ఆసియన్‌ ఫిలిమ్స్‌‌తో కలిసి ఈ హక్కుల్ని తీసుకుని నైజాంలో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేయనున్నాడు నితిన్‌. నితిన్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా స్వయంగా ప్రకటించాడు. ఇకపోతే డాలి డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాని మార్చి నెలలో విడుదల చేసే అవకాశముంది.
pawan-nitin
 
కాగా ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో అలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై  నిర్మితమవుతున్న ఈ  కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరామన్‌గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్, దర్శకత్వం: కిషోర్ పార్ధసాని.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'మా' టీవీ పేరు మారిపోతోంది, లాంఛ్ చేసిన చిరు

చిరంజీవి, నాగార్జున, మ్యాట్రిక్‌ ప్రసాద్‌ భాగస్వాములుగా వున్న 'మా' టీవీని రెండేళ్ళనాడే.. ...

news

దేవుడా.. దేవుడా.. మాయదారి దేవుడా.. ఆ ముగ్గురిలో నాకు జగన్ అంటే ఇష్టం: పోసాని

ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తుల్లో ప్రముఖ నటుడు పోసాని కూడా ఒకరు. గతంలో ప్రజారాజ్యం తరపున ...

news

నాలుగేళ్ల తర్వాత బాహుబలి ప్రభాస్ కొత్త సినిమా నేడే ప్రారంభం

ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి కోసం నాలుగేళ్ల సమయం వెచ్చించిన ప్రభాస్ ...

news

చిరంజీవి సరసన హీరోయిన్ ఛాన్స్: నో చెప్పిన అనుష్క.. శ్రుతిహసన్‌కి ఆఫర్

ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని రీఎంట్రీ ఫిలిమ్‌ ఖైదీ నంబర్ 150తో ...

Widgets Magazine