Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఖైదీ తర్వాత ఒక్క ఛాన్స్‌లేదు... డైలామాలో వివి.వినాయక్

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:01 IST)

Widgets Magazine
vv vinayak

కెరీర్‌ బాగున్నప్పుడు వరసు సినిమాలు తీసి.. పేరు తెచ్చుకున్న వివి.వినాయక్‌.. ఇప్పుడు వెనుకడగువేశాడు. 'అఖిల్‌' ఇచ్చిన డిజాస్టర్‌తో డీలాపడటంతో చిరంజీవి పిలిచిమరీ 'ఖైదీ నెంబర్‌ 150' ఇచ్చాడు. అయితే అది రీమేక్‌ కావడం.. చిరంజీవి ఎలా చేస్తాడనే క్రేజ్‌ తప్ప.. దర్శకుడిగా వినాయక్‌ చేసిందేమీలేదని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే ఆయన తదుపరి చిత్రం ఏమిటనేది ప్రశ్నార్థకంగామారింది.
 
కొంత గ్యాప్‌ తీసుకున్ని చేస్తానని చెబుతున్నా.. అందుకు పరిస్థితులు అనుకూలించడంలేదు. తన వద్ద ఉన్న కథలు వినడానికి పెద్దగా ఎవ్వరూ ముందుకు రాకపోవడం విశేషం. కాగా, వినాయక్‌ సినిమా చేయాల్సివస్తే.. చిరు కాంపౌడ్‌ హీరోలతోనే చేయాల్సివుంటుంది. వేరే హీరోలు డేట్స్‌ కుదకపోవడంతో వినాయక్‌ డైల్‌మాలో పడినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా "సర్కార్ 3" విడుదల!

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం ...

news

మొబైల్‌ గేమ్‌ పనుల్లో దర్శకధీరుడు రాజమౌళి

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి-2' పార్ట్‌ మొత్తం పూర్తి చేసి పోస్ట్‌ ...

news

ప్రియాంకా చోప్రా క్వాంటికో సిరీస్ ఆగిపోయిందా? టీఆర్పీ కారణమా..? ట్రంప్‌పై కామెంట్స్‌కు లింకుందా?

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రాకు అమెరికాలో చుక్కెదురైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ...

news

'ఓం నమో వేంకటేశాయ'తో టాలీవుడ్ 'మన్మథుడు' వారిద్దరికి షాక్ ఇస్తారా?

టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున - దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో శుక్రవారం ...

Widgets Magazine