Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాఖీ సావంత్‌పై మళ్లీ లూథియానా కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్

శనివారం, 13 మే 2017 (09:47 IST)

Widgets Magazine
rakhi sawanth

ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై మళ్లీ లూథియానా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రామాయణం రాసిన వాల్మీకి గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను.. అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఇంకా ఈ కేసు విచారణను జూన్ రెండో తేదీకి వాయిదా వేస్తూ జుడీషియల్ మెజిస్ట్రేట్ విషయ్ గుప్తా ఆదేశించారు. 
 
కాగా, గత ఏడాది జూలై 9వ తేదీన రాఖీ సావంత్ ఓ ప్రైవేట్ టెలివిజన్ కార్యక్రమంలో వాల్మీకి వర్గాలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తమ మతం మనోభావాలను దెబ్బతీసేలా వున్నాయని లూథియానాకు చెందిన నరిందర్ అదియా స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై గతంలోనే రాఖీ సావంత్‌పై మెజిస్ట్రేట్ కోర్టు మార్చి 9న అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
 
గతంలో కోర్టు ఆదేశం మేర ఇద్దరు పోలీసు అధికారుల బృందం రాఖీసావంత్‌ను అరెస్టుచేసేందుకు ముంబైకి చేరింది. కానీ రాఖీ సావంత్ ‌వెళ్లింది. ముంబయిలో రాఖీ సావంత్ చిరునామాలో ఆమె దొరకకపోవడంతో పోలీసులు తిరిగివచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కథ చెబితే నా పిల్లలు హాయిగా వింటారు, పాటపాడితే నిద్రపోతారు. వాయిస్ మహిమ అంటున్న శ్రీదేవి

మానవా, మానవా అంటూ జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో కోట్లమందిని తన దేవకన్య పాత్ర ద్వారా ...

news

మేకప్ అంత అసహ్యకరమైంది మరొకటి లేదంటున్న బాలీవుడ్ భామ

మేకప్ లేనిదే ఏ ప్రోగ్రాముకూ రాని హీరోయిన్లు, నటీమణులూ ఉంటున్న బాలీవుడ్‌లో మేకప్ అంటేనే ...

news

బాహుబలి-2ని మించిన సినిమా రావాలంటే రజనీ-రాజమౌళి సినిమా చేయాల్సిందే.. రంగుల కలల్లో తమిళ నిర్మాతలు

ఒకవైపు బాహుబలి అమ్మ కాదు అమ్మమ్మ లాంటి సినిమా తీసిపడేసి ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో ...

news

రూ. 400 కోట్లకు చేరువలో హిందీ బాహుబలి-2.. మరోవారంలోపే రూ.500 కోట్ల వసూళ్లు ఖాయం.

బాహుబలి-2 కి ఎందుకంత మిడిసిపాటు? మా దంగల్ ఇంకా బరిలో ఉంది. చైనాలో కలెక్షన్లతో ...

Widgets Magazine