Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నటరత్న ఎన్టీఆర్ బయోపిక్... బాలకృష్ణ కంటే జూ.ఎన్టీఆర్ అయితే...?

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (21:35 IST)

Widgets Magazine
balayya

జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కథలు ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ సుల్తాన్ కానీ, ప్రియాంకా చోప్రా నటించిన మేరికోమ్ కానీ, అలాగే ఇటీవలే అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తెలుగు ఇండస్ట్రీ కూడా ప్రముఖుల జీవిత చరిత్రల మీద దృష్టి పెట్టింది. 
 
అంటే... ఇప్పుడే అని కాదులెండి. ఎప్పటినుంచో తీస్తున్నారు. ఇప్పుడు మరింత ఉత్సుకత చూపిస్తున్నారు. ఇందులో భాగంగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. అంతేకాదు... ఎన్టీఆర్ పాత్రలో తనే నటిస్తానని కూడా వెల్లడించారు. ఐతే ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కంటే జూనియర్ ఎన్టీఆర్ సూపర్ గా ఫిట్ అవుతారంటూ చర్చ మొదలైంది. మరి దీనిపై కాస్త ఆలోచన చేస్తారేమో చూడాలి. ఎందుకంటే మహా నటుడు, నాయకుడు జీవిత చరిత్ర కదా మరి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సాయిధరమ్ తేజ్‌తో యాంకర్ అనసూయ... సూయ సూయ, సుమతో కలిసి( video)

సాయిధరమ్ తేజ తాజా చిత్రానికి సంబంధించిన సాంగ్ విడుదలైంది. ఈ పాటను యాంకర్‌గా తనకంటూ ...

news

అక్కగా మారిన భూమిక

హీరోయిన్లు అక్కగా మారడం సహజమే.. పెళ్ళయ్యాక నటిగా విరామం ఇచ్చిన భూమిక ఆడపాదడపా చిన్న ...

news

యాంకర్ అనసూయ యాక్టింగ్... యాంకర్ సుమ సింగింగ్... 'విన్నర్' చిత్రంలో...

యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న సుమ ఇప్పుడు గాయనిగా మారింది. గోపీచంద్‌ ...

news

కాపీరైట్: శ్రీమంతుడుగా చచ్చేంత ప్రేమ నవల.. మహేష్ బాబు-కొరటాల కోర్టుకు రావాల్సిందే..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు శ్రీమంతుడు సినిమా ద్వారా కష్టమొచ్చింది. 60 కోట్ల రూపాయల ...

Widgets Magazine