Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి 2 ట్రెయిలర్ పైన జూ.ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్... మీ ఊపిరి ఆగిపోతుంది...

గురువారం, 16 మార్చి 2017 (14:17 IST)

Widgets Magazine

బాహుబలి 2 ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే దానిని చూస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. బాహుబలి బిగినెంగ్ ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు బాహుబలి 2 కూడా అలాగే పరుగులు పెడుతోంది. ఈ ట్రెయిలర్ పైన సామాజిక మాధ్యమాల్లో వారివారి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. చూసినవారంతా దర్శక ధీరుడు రాజమౌళిని శభాష్ అంటున్నారు. 
ntr-baahubali2
 
ఇక సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ ట్రెయిలర్ పైన జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చిత్రాలు విడుదల సమయంలోనే ట్విట్టర్లో కానీ ఫేస్ బుక్ లో కానీ పెద్దగా స్పందించరు. ఐతే బాహుబలి 2 ట్రెయిలర్ పైన జూనియర్ ఎన్టీఆర్ ఏమని రాశాలో తెలుసా...?
 
' ఈ ట్రెయిలర్ చూస్తుంటే ఈ అనుభూతిని వేరే దేనితో పోల్చడానికి సరిపోదనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే మీ పల్స్ పరిగెడుతుంది. అంతేకాదు మీ ఊపిరి ఆగిపోతుంది. అలా కళ్లప్పగించి చూస్తూనే ఉంటారు. ఖుదోస్ జక్కన్నా' అంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్. మొత్తానికి ఏప్రిల్ నెలలో బాహుబలి ఎన్ని రికార్డులు బద్ధలు కొడతాడో వెయిట్ అండ్ సీ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"నేను చాలా సిన్సియర్‌ మనిషిని... ప్రభాస్‌లా కాదు" : దగ్గుబాటి రానా (Baahubali-2 trailer video)

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ వచ్చిన "బాహుబలి 2 ...

news

సినీ ఛాన్సుల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు కాదు : హీరోయిన్ ఇలియానా

చిత్ర పరిశ్రమకు చెందిన మరో టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా అవకాశాల కోసం పడక ...

news

నటనకు హీరో రవితేజ గుడ్‌బై... డైరక్టర్‌గా అవతారం.. నిజమా?

టాలీవుడ్‌లో మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన హీరో రవితేజ. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ...

news

బాహుబలి-2 ట్రైలర్.. అమ్మకాదు.. అమ్మమ్మ లాంటిది.. మెగా బాహుబలికి సెల్యూట్!

బాహుబలి-2 ట్రైలర్ గురువారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ...

Widgets Magazine