Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మొన్న కనుసైగతో... నేడు లవ్ తుపాకీతో పేల్చిన ప్రియా వారియర్ (Video)

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (15:44 IST)

Widgets Magazine
priya varrier

మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈమె వెండితెర అరంగేట్రం చేస్తున్న తొలి చిత్రం "ఓరు ఆదార్ లవ్". ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ పాటలో ప్రియా వారియర్ కనబరిచిన ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం (ఫిబ్రవరి 14వ తదీ) ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సినిమాలోని మరో వీడియోను విడుదల చేశారు. మొన్న కన్నుగీటుతూ అందరినీ తనవైపునకు తిప్పుకున్న ఈ కుట్టి ఇప్పుడు లవ్ తుపాకీ పేల్చుతున్నట్లు పోజు ఇచ్చి అదరగొట్టేస్తోంది.
 
ప్రియా హావభావాలు మరోసారి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త టీజర్‌లో ఆమె తన రెండు వేళ్లను గన్‌గా చూపిస్తూ దానిలో ముద్దుని లోడ్ చేసి తన ప్రియుడి వైపు గురి పెట్టి పేల్చింది. దీంతో ఆ యువకుడు ఆ ముద్దు తన గుండెల్లో దిగిపోయినట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోనూ మీరూ చూడండి. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కోలీవుడ్‌లో కలకలం.. కె.బాలంచదర్ ఆస్తుల వేలం?

తమిళ చిత్రపరిశ్రమలో ఓ వార్త కలకలం రేపుతోంది. దర్శకశిఖరం కె.బాలచందర్ ఆస్తులు వేలం ...

news

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే... (Video)

టాలీవుడ్ హీరో విశాల్ తాజా తమిళ చిత్రం "ఇరుంబుతిరై". విశాల్ ప్రొడక్షన్ ఫిలిం ఫ్యాక్టరీ ఈ ...

news

పవన్ బాటలో కమల్ హాసన్.. సినిమాలొద్దు.. రాజకీయాలే ముద్దు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలో సినీ లెజెండ్ కమల్ హాసన్ కూడా ప్రయాణిస్తున్నట్లు ...

news

తేజ సినిమా శ్రియ.. సీనియర్ హీరోకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..

తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకునే సినిమాలో హీరోయిన్ దొరకడం కష్టమైపోయింది. తమన్నా, కాజల్ ...

Widgets Magazine