గాయని పి.సుశీల ఆరోగ్యంపై వదంతులు... క్షేమంగా ఉన్నట్టు ట్వీట్

శుక్రవారం, 3 నవంబరు 2017 (14:23 IST)

psuseela

సీనియర్ సినీ నేపథ్యగాయని పి. సుశీల ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వివిధ రకాల వదంతులు వ్యాపించాయి. శుక్రవారం ఉదయం అనారోగ్యం కారణంగా ఆమె తిరిగిరాని లోకాలకు చేరుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
దీంతో పి. సుశీల స్వయంగా ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి స్పందించారు. "ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నానని, ఇక్కడకు వచ్చిన నెల రోజులు అయిందనీ, రేపు లేదా ఎల్లుండి (శనివారం లేదా ఆదివారం) అమెరికా నుంచి బయలుదేరి స్వదేశానికి చేరుకోనున్నట్టు తెలిపారు. పైగా, తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, తన ఆరోగ్యంపై వచ్చిన వదంతులు నమ్మవద్దని" ఆమె అందులో విజ్ఞప్తి చేశారు.

 దీనిపై మరింత చదవండి :  
Death Hoax Singer Releases Video Alive P Susheela

Loading comments ...

తెలుగు సినిమా

news

తల్లిపై ప్రతీకారం తీర్చుకుంటానంటున్న రాంగోపాల్ వర్మ

తనను తన తల్లి చాలా తక్కువగా అంచనా వేశారని, త్వరలోనే ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటానని ...

news

దర్శకుడు ఆ మాట అనేసరికి పక్కకెళ్లి ఏడ్చాను... నటి ప్రగతి

తల్లి, అక్క, వొదిన పాత్రల్లో నటించే ప్రగతి ఈ క్యారెక్టర్లను తనకు 25 ఏళ్లునప్పుడే చేయాల్సి ...

news

సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు... తమన్నా ఏ క్యాటగిరీకి చెందుతుంది?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు సర్వసాధారణం అంటూ ఇప్పటికే చాలామంది ...

news

అలాంటి పాడు పనులు చేయను... లగ్జరీ కారువివాదంపై నటి అమలాపాల్‌

పన్నులు ఎగ్గొట్టేటువంటి పాడుపనులు తాను చేయబోనని సినీ నటి అమలా పాల్ స్పష్టం చేశారు. ...