రేష్మాపై భర్త కాల్పులు... ఎందుకు.. ఎక్కడ?

పాకిస్థాన్ నటి, గాయని రేష్మా భర్తపై ఆమె భర్తే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నౌషెరా కలాన్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఘటన తాజాగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్

reshma
pnr| Last Updated: గురువారం, 9 ఆగస్టు 2018 (11:56 IST)
పాకిస్థాన్ నటి, గాయని రేష్మా భర్తపై ఆమె భర్తే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నౌషెరా కలాన్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఘటన తాజాగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్‌లో ఉన్న ప్రముఖ గాయణీమణుల్లో రేష్మా ఒకరు. ఈమె గత కొంతకాలంగా భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా తన సోదరుడితో కలిసి జీవిస్తోంది.
 
ఈ క్రమంలో ఆమె నివశించే హకీమాబాద్ ప్రాంతానికి వచ్చిన రేష్మా తుపాకీతో కాల్చి చంపి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి హంతకుడైన భర్త కోసం గాలిస్తున్నారు. రేష్మా జోబల్ గోలునా చిత్రంలో నటించింది. రేష్మా పాడిన పాటలు పాకిస్థాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందాయి. కాగా, నిందితుడుకి రేష్మా నాలుగో భార్య. అప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. కాగా, రేష్మాపై భర్తే కాల్పులు జరిపడం కలకలం రేపింది. దీనిపై మరింత చదవండి :