పవన్ కళ్యాణ్‌కు పుత్రోత్సాహం... లెజ్నోవాకు మగబిడ్డ

మంగళవారం, 10 అక్టోబరు 2017 (12:07 IST)

pawan kalyan with new born baby

హీరో, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మరోమారు తండ్రి అయ్యారు. ఆయన భార్య అన్నా లెజ్నోవా రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్న సంగతి తెలిసిందే. 
 
పవన్ కల్యాణ్ తొలి భార్యకు పిల్లలు లేకపోగా, రెండో భార్య, సినీ నటి రేణూ దేశాయ్‌తో బాబు (అకీరా), ఒక పాప (ఆద్య)కు తండ్రి కాగా, తర్వాత మూడో వివాహం చేసుకున్న అన్నా లెజ్నోవాకు గతంలో పాప పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దంపతులకు బాబు పుట్టాడు. 
 
డెలివరీ సమయంలో ఆస్పత్రిలోనే ఉన్న పవన్ కళ్యాణ్ అపుడే పురిటి బిడ్డను ఎత్తుకుని తదేకంగా చూస్తున్నపుడు తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇపుడు వైరల్ అయింది. దీనిపై మరింత చదవండి :  
Pawan Kalyan Newborn Prince Baby Boy Anna Lezhneva

Loading comments ...

తెలుగు సినిమా

news

నిద్రమాత్రలు మింగిన హీరో డాక్టర్ రాజశేఖర్... ఎందుకు?

టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ నిద్రమాత్రలు మింగాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో గొడవపడి, ...

news

కాసుల వర్షం కురిపిస్తున్న 'జై లవ కుశ' - 'స్పైడర్'

దసరా పండుగకు రిలీజ్ అయిన స్టార్ హీరోల చిత్రాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పండుగ సీజన్ ...

news

సమంత మెడలో పసుపుతాడు... ఆ ఆఫర్స్ తన్నుకెళుతున్న హీరోయిన్...

సమంతకు పెళ్లయిపోయింది. పసుపు తాడుతో తన సన్నిహితులు, శ్రేయోభిలాషుల వద్దకు వెళ్లి దీవెనలు ...

news

మెస్మరైజ్ చేస్తున్న 'పద్మావతి' ట్రైలర్

బన్సాలీ మళ్లీ వచ్చాడు. ఓ దేవ్‌దాస్.. రామ్‌లీలా.. బాజీరావ్.. ఇప్పుడు పద్మావతి. ఇండియన్ ...