Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్‌కు కొడుకు పుట్టడంపై అలా రియాక్టయిన చిరంజీవి

గురువారం, 12 అక్టోబరు 2017 (15:14 IST)

Widgets Magazine
pawan kalyan with new born baby

పవన్ కళ్యాణ్‌‌కు కొడుకు పుట్టాడని తెలిసిన మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో తేలియాడాడు. మెగా ఫ్యామిలీలో ఇంకో వారసుడు జన్మించాడని తెలియగానే చిరు ఎగిరి గంతేసినంత పనిచేశాడు. బుల్లి మెగా పవర్ పుట్టాడంటూ చిరు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నాడు. తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంటూ చిరు కుటుంబ సభ్యులతో అన్నారు.
 
చిరు ఆనందపడ్డ విషయం కాస్త తమ్ముడు పవన్‌కు తెలిసింది. తనకు కొడుకు పుట్టాడని చిరు సంతోషపడటంపై పవన్ కూడా ఆనందపడ్డాడు. పిల్లలతో గడపడమంటే పవన్‌కు చాలా ఇష్టం. అందుకే పవన్ సినిమాల్లో ఏదో ఒక పాటలో గాని, సన్నివేశాల్లో గాని పిల్లలు ఉంటారని చిరు చెప్పారు. చిరంజీవి రెండో కూతురి పెళ్ళిలో లెజీనా చాలా హంగామా చేసింది. దీన్నిబట్టి రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయని సినీవర్గాలు భావిస్తున్నాయి. పవన్ మాత్రం తనకు ముందుగానే దీపావళి పండుగ వచ్చినంత సంతోషంతో ఉన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మణికర్ణిక కోసం కత్తిసాము ప్రాక్టీస్ చేస్తున్న కంగనా రనౌత్ (వీడియో)

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ...

news

సల్మాన్ ఖాన్ రేస్-3లో డీజే హీరోయిన్.. ఇక స్టార్ హీరోయినే...

''దువ్వాడ జగన్నాధమ్'' సినిమా ద్వారా హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే ఓ బంపర్ ...

news

అవును.. దక్షిణాది సినీ పరిశ్రమ వరస్ట్.. ఓ నిర్మాత నన్ను కూడా: రాధికా ఆప్టే

మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. మహిళలపై ఎక్కడపడితే అక్కడ లైంగిక ...

news

సమంత, నాగచైతన్యకు సరిగ్గా ఆ టైమ్‌కి రింగులు పంపిన పవన్, త్రివిక్రమ్...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రంలో ...

Widgets Magazine