Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'కాటమరాయుడు' మళ్లీ కదిలాడు...

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (20:48 IST)

Widgets Magazine

పవన్‌ కళ్యాణ్‌ 'కాటమరాయుడు' చిత్రం చిత్రీకరణలో వుండగానే విదేశాలకు వెళ్ళాడు. దాంతో షెడ్యూల్‌కు గ్యాప్‌ వచ్చింది. ఐదు రోజుల పర్యటన అనంతరం తిరిగి వచ్చిన ఆయన చిత్రీకరణలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన స్టిల్‌ను విడుదల చేశారు. దర్శకుడు డాలి పవన్‌ పైన చిత్రీకరించాల్సిన ముఖ్య సన్నివేశాలను మొదలుపెట్టారు. 
<a class=pawan kalyan" class="imgCont" height="450" src="http://media.webdunia.com/_media/te/img/article/2017-02/16/full/1487258402-3237.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="pawan kalyan" width="600" />
 
పనిలో పనిగా చిత్ర ప్రమోషన్ల వేగం పెంచింది. వ్యాలెంటైన్స్‌ డే సందర్భంగా పవన్‌, శృతిలు కలిసున్న స్టిల్‌ను రిలీజ్‌ చేసిన టీమ్‌ ఈరోజు జరుగుతున్న చిత్రీకరణ తాలూకు ఫోటోలను సైతం విడుదల చేసింది. మార్చి నాటికి పూర్తిచేసి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. తమిళ స్టార్‌ అజిత్‌ నటించిన 'వీరమ్‌'కు రీమేక్‌గా ఈ చిత్రం వస్తోంది.
 
ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ కావడంతో ఇందులో ఏ పాయింట్‌ను టచ్‌ చేస్తున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కాగా, చిత్ర ఓపెనింగ్స్‌ రికార్డ్‌ స్థాయిలో ఉండొచ్చని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రెండు రోజులు ఓపిక పట్టమంటున్న అర్జున్‌

రెండు రోజులు ఆగండి.. కావలసినంత కిక్‌ ఇస్తానంటున్నాడు అల్లు అర్జున్‌. ఆయన నటిస్తున్న ...

news

అమ్మో.. అమీ జాక్సన్ వేలంటైన్స్ డే ఇలా జరుపుకుందా... హవ్వ..!!

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ ...

news

మార్చి 3న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న 'గుంటూరోడు'

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మ‌నోజ్ మంచు హీరోగా, ...

news

అందుకు చిరంజీవి హీరోయిన్ నగ్మా రెడీ... అదేమిటంటే...

అప్పట్లో టాలీవుడ్‌, కోలీవుడ్‌ టాప్ హీరోలందరితో సినిమాలు చేసి గ్లామర్‌ క్వీన్‌గా పేరు ...

Widgets Magazine