Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇదేం దరిద్రం ఆపండ్రా బాబోయ్... 10 ఏళ్ల బాలుడితో 25 ఏళ్ల యువతి శోభనం(వీడియో)

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (15:44 IST)

Widgets Magazine

రేటింగుల కోసం ఏదయినా చల్తా హై. సోనీ టీవీలో హిందీలో ఓ సీరియల్ వస్తోంది. దాని పేరు Pehredaar Piya Ki. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రారంభంలో ఏదో అలా సాగింది కానీ ఆ తర్వాత దాని విశ్వరూపం చూసి అవాక్కవుతున్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఆ సీరియల్లో 10 ఏళ్ల బాలుడు 25 ఏళ్ల యువతి నుదుటను సింధూరం పెడ్తాడు. 
Pehredaar Piya Ki
 
ఇక అక్కడ్నుంచి మొదలవుతుంది వ్యవహారమంతా. ఇదే ఎక్కువనుకుంటే అతడితో ఆ యువతికి శోభనం కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ వాళ్లిద్దరి తిక్కపనులు, బాలుడి తింగరి చేష్టలు చూసి మా పిల్లలు కూడా చెడిపోతారేమో నాయనోయ్ అంటూ ఆ సీరియల్ చూసిన బుల్లితెర ప్రేక్షకులు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి అభ్యర్థనలు చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ సీరియల్ తక్షణమే నిలిపివేయాలంటూ 4 వేల మందికి పైగా సంతకాలు చేసి మంత్రిగారికి పంపారు. కానీ సీరియల్లో పిల్లవాడి శోభనం సీన్లు మాత్రం ఆగడం లేదు. మరి ఈ సీరియల్ ఆగుతుందో లేదో... చూడండి ఈ వీడియోను...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జాన‌కీ నాయ‌కుడికి ప్రేక్షకుల జేజేలు?.. 'జయ జానకి నాయక' మూవీ రివ్యూ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ...

news

విద్యా బాలన్ సిస్టర్ ప్రియమణి వెరీ హాట్ గురూ... ఈ నెల నెట్ క్వీన్ పెళ్లి (ఫోటోలు)

ప్రియమణి... ఈమె మనకు బాగానే తెలుసు. కానీ ఆమె బాలీవుడ్ హాటెస్ట్ తార విద్యా బాలన్ సోదరి అని ...

news

షాకింగ్... 'స్పైడర్', 'జై లవకుశ'ను దాటేసిన రజినీ 2.0 తెలుగు రైట్స్... ఎంతో తెలుసా?

రజినీకాంత్ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో తన 2.0 చిత్రంతో రికార్డు సృష్టించడానికి రెడీ ...

news

లండన్ లవర్‌తో శ్రుతిహాసన్.. ఎయిర్‌పోర్టులో కనిపించారు.. సెండాఫ్ ఇచ్చిందా? (Photo)

సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె, టాప్ హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ...

Widgets Magazine