Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అందులో హీరోయిన్‌ కాదు కానీ.. కీలక పాత్ర!

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:46 IST)

Widgets Magazine
taapsee

హీరోయిన్‌ తాప్సీ తాజాగా నటించిన చిత్రం 'ఘాజి'. ఇందులో ఆమెది హీరోయిన్‌ పాత్రకాదని తెలుస్తోంది. కథలోభాగంగా కీలక పాత్ర అని.. సబ్‌మెరైన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అటువంటి పాత్ర రావడం చాలా అదృష్టమని చెపుతోంది. అందరూ తనను హీరోయిన్నా అని అడుగుతున్నారు. ఇది కమర్షియల్‌ సినిమాకాదు.. చరిత్రకు సంబంధించిన కథ. కాబట్టి తనది ప్రత్యేకమైన పాత్రని చెబుతోంది. ఈమధ్య అనుకున్నంతగా పేరు రాలేదనేందుకు సమాధానమిస్తూ... గ్లామర్‌ పాత్రల్లో నటిస్తేనే పేరు వస్తుందనుకుంటే అది పేరుకాదు.. పెర్‌ఫార్మెన్స్‌కు తగ్గ పాత్రకు వచ్చిన పేరే కావాలని చెబుతోంది. 
 
తెలుగుకన్నా తమిళ, హిందీ పరిశ్రమలపై దృష్టి పెట్టి మంచి విజయాలందుకుంది. వరుసగా బాలీవుడ్‌‌లో పలు ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మోస్ట్‌‌వాంటెండ్‌ హీరోయిన్‌ అనే పేరు కూడా తెచ్చుకుంది. కాగా, ఘాజీలో బంగ్లాదేశ్‌ శరణార్థిగా నటించింది. ఇది ఖచ్చితంగా తనకు రీ ఎంట్రీ అవుతుందని గట్టిగా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. పాత్ర కోసం బెంగాలి నేర్చుకుని నటించినట్లు చెబుతోంది. ఈనెల 17న విడుదలకానున్న ఈ చిత్రం ఎంతటి క్రేజ్‌ తెస్తుందో చూడాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

లేటైనా లేటెస్ట్‌గా వసూళ్లు! సూర్య 'సింగం-3' హిట్ టాక్

లేటైనా లేటెస్ట్‌గా వచ్చినట్లు.... సూర్య నటించిన 'సింగం 3' చిత్రం ఎన్నోవాయిదాల తర్వాత ...

news

జైతో అంజలి ప్రేమాయణం నిజమేనా? దోశ ఛాలెంజ్‌‌లో ప్రేమ జంట.. ఒకే ఫ్లాటులో ఉంటున్నారా?

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రేమ వ్యవహారం బయటపడింది. జర్నీ జైతో అమ్మడు ...

news

ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా "సర్కార్ 3" విడుదల!

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం ...

news

ఖైదీ తర్వాత ఒక్క ఛాన్స్‌లేదు... డైలామాలో వివి.వినాయక్

కెరీర్‌ బాగున్నప్పుడు వరసు సినిమాలు తీసి.. పేరు తెచ్చుకున్న వివి.వినాయక్‌.. ఇప్పుడు ...

Widgets Magazine