శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2016 (10:19 IST)

ఫిబ్రవరి 14న బోల్డ్‌గా కనిపిస్తానంటున్న పూనమ్ పాండే!

సెక్సీయిస్ట్‌ నటిగా పేరుపొందిన పూనం పాండే.. యూత్‌ను టార్గెట్‌ చేస్తుంది. యువతను ఎంకరేజ్‌ చేస్తూ.. ట్విట్టర్‌లో తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. ఎక్స్‌పోజింగ్‌ బాగా చూపించే పూనం.. తాజాగా బికినీతో వున్న ఫొటో పోస్ట్‌ చేసింది. స్విమ్మింగ్‌ ఫూల్‌ వద్ద వున్న ఆ ఫొటో కంటే ఇంకా బోల్డ్‌గా కన్పిస్తానని అది ప్రేమికుల దినోత్సవమని కేక పుట్టించింది. ఫిబ్రవరి 14న తానెందుకు అలా అన్నానో.. కారణాన్ని వివరిస్తూ తెలియజేస్తుందట. కాగా, ఆరోజు యూత్‌కు ఏదో సందేశం ఇవ్వనున్నదని తెలుస్తోంది.
 
కాగా బాలీవుడ్ మోడల్, హీరోయిన్ అయిన పూనమ్ పాండే తనకు అవకాశాలు రాకపోవడంతో హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోస్తూ తనను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తుటుంది. డిసెంబరులో పాండే క్రిస్ మస్ సందర్భంగా సెక్సీ లుక్‌లో యమ హాటుగా దర్శనమిచ్చింది. అభిమానులందరికీ క్రిస్ మస్ విషెస్ తెలియజేసింది. ఆ వీడియో ఫ్యాన్సును మత్తెక్కించింది. ‘పూనమ్ పాండే జింగిల్ బూబ్స్' పేరుతో ఈ వీడియో విడుదలైంది. కొన్ని రోజుల క్రితం పూనమ్ పాండు విడుదల చేసిన హాట్ యోగా వీడియో అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది.