Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అలీ ఏడుస్తూ నా దగ్గరకొచ్చాడు... ఎందుకేడుస్తున్నావనడిగితే.... పోసాని

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (18:02 IST)

Widgets Magazine
Posani

సినీ ఇండస్ట్రీలో ఒకరి పాత్రను ఇంకొకరు ఎగరేసుకుని వెళ్లిపోవడం మామూలే. ఒక నటుడితో అనుకున్న చిత్రాన్ని చివరి క్షణాల్లో మరో నటుడితో చేసేస్తుంటారు. ఇంకాస్త ముందుకు పోతే ఒక నటుడిని పెట్టుకోవాలని నిర్ణయించిన తర్వాత ఆ పాత్ర కోసం మరో నటుడు ప్రయత్నం చేయడం, అవసరమైతే తన రెమ్యునరేషన్ తగ్గించేసుకోవడం వంటివన్నీ జరుగుతుంటాయి. 
 
తనకు పాత్ర దక్కించుకునేందుకు ఇలాంటి వెన్నుపోటులు ఇండస్ట్రీలో మామూలే. ఐతే పోసాని కృష్ణమురళి మాత్రం మీడియా వారు ఏదైనా ప్రశ్న వేస్తే సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే చేశారు. ఎప్పుడూ నవ్వుతూ వుండే అలీ ఒకసారి తన వద్దకు వచ్చి ఏడ్చాడట. 
 
ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తే... మన ఇద్దర్నీ ఓ సినిమాలో బుక్ చేశారనీ, ఐతే వారికి అంత డబ్బు ఇవ్వడం దేనికి? అంతకంటే తక్కువ వారు చేస్తారు కదా అని దర్శకనిర్మాతలకు చెప్పి తమ ఇద్దరినీ సినిమా నుంచి తీసివేయించారంటూ అలి తెగ బాధపడ్డాడట. సినీ ఇండస్ట్రీలో ఎన్నో పరిచయాలు, అనుభవం వున్నవారికే ఇలా వుంటే కొత్తగా సినీ ఇండస్ట్రీకి వచ్చే వారి సంగతేమిటో?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Posani Krishnamurali Actor Ali Telugu Film Industry

Loading comments ...

తెలుగు సినిమా

news

నా భర్తకు పడక సుఖం ఇచ్చింది.. కుమార్తె ఎలా అవుతుంది: జరీనా

బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య పంచోలి భార్య జరీనా తాజాగా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ప్రకంపనలు ...

news

హసీనా ట్రైలర్ : కుర్రోళ్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే...

బాలీవుడ్ తాజా చిత్రం "హసీనా". ఈ చిత్రం ట్రైలర్ గత నెల 23వ తేదీన రిలీజ్ అయింది. ఇందులో ...

news

'జూలీ 2' ఓ అడల్ట్ చిత్రం... సీన్లకు సెన్సార్ నో కట్స్..!

టాలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'జూలీ 2'. ఈ ...

news

సాహో ఫైట్స్ కోసం రూ.25కోట్లు వెచ్చించారట.. ప్రభాస్‌తో శ్రద్ధా కపూర్ ఢీ..

బాహుబలి సినిమాకు తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. ఈ చిత్రం తెలుగు, ...

Widgets Magazine