Widgets Magazine

ప్రభాస్ జీక్యూ లుక్ అదిరింది.. ''దందా'' పేరుతో కృష్ణంరాజుతో సినిమా

సోమవారం, 1 జనవరి 2018 (13:50 IST)

Widgets Magazine

బాహుబలి, సాహో స్టార్ ప్రభాస్ మళ్లీ వార్తల్లోకెక్కాడు. జీక్యూ మ్యాగజైన్ కవర్ పేజీలో ప్రభాస్ కనిపించాడు. సూటు-కోటుతో కాలు మీద కాలేసుకుని కూర్చున్న ప్రభాస్ లుక్ చూసి.. ఫ్యాన్స్‌తో పాటు డార్లింగ్ మహిళా ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగుతో బిజీగా వున్న ప్రభాస్.. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. అలాగే కృష్ణంరాజు సొంత బ్యానర్లో ఒక సినిమా చేయనున్నాడని తెలిసింది. రాధాకృష్ణతో 2018 చివరిలో గానీ, 2019 ప్రారంభంలో గాని ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట.
 
ఆపై ప్రభాస్ కృష్ణం రాజు సొంత పతాకం సినిమా చేస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ సినిమాకి దర్శక నిర్మాతగా కృష్ణంరాజు వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కృష్ణంరాజు 'దందా' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్ ప్రభాస్‌తో సినిమా కోసమేనని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Prabhas Baahubali Saaho Gq Magazine Krishnam Raju Shraddha Kapoor

Loading comments ...

తెలుగు సినిమా

news

రజనీకాంత్ పార్టీ పెడితే పవన్‌ను ఏకేశారు.. ఎవరో తెలుసా? వర్మ-కత్తి

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై నెటిజన్లు పలురకాల కామెంట్లు పోస్టులు ...

news

భాగమతి లుక్ అదుర్స్: స్వీటీ ఖాతాలో హిట్ ఖాయం

బాహుబలికి ముందే అనుష్క ఓకే చేసిన భాగమతి సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ...

news

గాయత్రి: విష్ణు, శ్రియ లుక్.. "ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం"

విలక్షణ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో 'గాయత్రి' సినిమా తెరకెక్కుతోంది. మదన్ దర్శకత్వం ...

news

అజ్ఞాతవాసి ''కొడకా కోటేశ్వరరావు'' వైరల్.. ఆ స్టిల్ కూడా లీక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి కోసం పాడిన ''కొడకా కోటేశ్వర్రావు'' పాట ప్రస్తుతం ...