Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

2019లోనే ''సాహో'' విడుదల.. పెళ్లి గురించి ప్రభాస్‌నే అడగాలి: శ్రద్ధా కపూర్

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (16:01 IST)

Widgets Magazine

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2018లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ 2019లోనే సాహో విడుదల అవుతుందని టాక్. సుజీత్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 
 
భారీ స్టంట్, యాక్షన్ సీన్స్ చిత్రీకరణకు విదేశాల్లో షెడ్యూల్ నిర్ణయించినట్లు సినీ యూనిట్ చెప్తోంది. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా సీక్వెన్స్ వుంటాయని.. అందుకే ఈ సినిమా విడుదల 2019కి వాయిదా పడే ఛాన్సుందని టాక్. సాహో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం. 
 
ఈ నేపథ్యంలో సాహో ద్వారా దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ.. ''సాహో'' సినిమాను ఒప్పుకోకపోతే.. ఓ మంచి చిత్రాన్నే కాదు.. ప్రభాస్ వంటి మంచి స్నేహితుడిని కోల్పోయేదాన్నని వెల్లడించింది. తాను కలిసిన అద్భుతమైన వ్యక్తుల్లో ప్రభాస్ ఒకడని తెలిపింది. తమ మధ్య కెరీర్ పరమైన అంశాలే చర్చకు వచ్చేవని చెప్పింది. 
 
ఇక ప్రభాస్ వ్యక్తిగత విషయాలు తమ మధ్య చర్చకు రావని.. ఇందులో ప్రభాస్ పెళ్లి కూడా అంతేనని.. పెళ్లి అనేది పూర్తిగా ప్రభాస్ సొంత విషయమని.. ఇందుకు సమాధాం ప్రభాసే చెప్పగలడని వెల్లడించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

యాంకర్ సుమ అత్త నటి కన్నుమూత

సినీ నటుడు రాజీవ్ కనకాల తల్లి, బుల్లితెర యాంకర్ సుమ అత్త అయిన నటి లక్ష్మీదేవి శనివారం ...

news

నటి భానుప్రియ మాజీ భర్త మృతి

సీనియర్ నటి భానుప్రియ మాజీ భర్త చనిపోయారు. ఆయన పేరు ఆదర్శ్ కౌశల్. ఆదర్శ్‌తో భానుప్రియ ...

news

''పద్మావత్'' సినిమా భలే.. ఆందోళనను విరమిస్తున్నాం : కర్ణిసేన ముంబై చీఫ్

దేశ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించిన ''పద్మావత్'' సినిమా ప్రస్తుతం కలెక్షన్ల వర్షం ...

news

ఎన్టీఆర్ బయోపిక్.. బసవతారకం పాత్రలో నిత్యామీనన్?

తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం వెంకటేష్ సినిమాతో బిజీ ...

Widgets Magazine